ఫోటోఫినా 2024 లో 3D మ్యాపింగ్ సర్వే పై డ్రోన్ వర్క్ షాప్ 

ఫోటోస్పాట్ : జనవరి 7 వ తేదీన అశోక్ ఇన్ఫో టెక్ సర్వీస్ అధినేత డ్రోన్ స్పెసలిస్ట్ అశోక్ గారిచే DRONE ONE DAY WORKSHOP ఈ వర్కుషాప్ లో డ్రోన్ ఎలా ఉపయోగించాలి , ఏ డ్రోన్ ఎలా పని చేస్తుంది , డ్రోన్ వాడంకం లో ఎక్కువగా ఎదుర్కునే సమస్యల పై పూర్తి వివరణ ఇవ్వనున్నారు .

Nov 25, 2023 - 15:59
 0  454
ఫోటోఫినా 2024  లో 3D మ్యాపింగ్ సర్వే పై డ్రోన్ వర్క్ షాప్ 

ఫోటోస్పాట్ : 3D మ్యాపింగ్ సర్వే పై డ్రోన్ వర్క్ షాప్ 
జనవరి 7 వ తేదీన అశోక్ ఇన్ఫో టెక్ సర్వీస్ అధినేత డ్రోన్ స్పెసలిస్ట్ అశోక్ గారిచే DRONE ONE DAY WORKSHOP.  ఈ వర్కుషాప్ లో డ్రోన్ 3D మ్యాపింగ్ సర్వే ను ఎలా ఉపయోగించాలి , అది ఎలా పని చేస్తుంది ,   డ్రోన్ 3D మ్యాపింగ్ సర్వే లో ఎక్కువగా ఎదుర్కునే సమస్యల పై పూర్తి వివరణ ఇవ్వనున్నారు . వివరాల్లోకి వెళ్తూ ఎడిట్ పాయింట్ ఇండియా వారి ఆధ్వర్యం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియాలోనే మునుపెన్నడూ చూడని అత్యాధునికా టెక్నాలజీ ని పరిచయం చేస్తూ నూతన సదుపాయాలతో జనవరి 5,6,7 వ తేదీల్లో మన వైజాగ్ లో చెన్నస్ కన్వెన్షన్ పెద్దిపాలెం ,ఆంధ్రప్రదేశ్ నందుఫొటోఫినా 2024 ను నిర్వహించబోతున్నారు. ఇది ఇండియాలోనే అతి పెద్ద ఫోటోగ్రఫీ ఎక్సిబిషన్ ఫోటో వీడియో & ఇమేజింగ్ ఎక్స్పీ గా నిర్వహిస్తున్నారు వారు తెలుపగా , ఈ వర్క్ షాప్ లో విద్య , వినోదం , మరియు విజ్ఞానం పెద్దపీట వేయనున్నారు . అందులో భాగంగానే  ఇన్ఫో టెక్ సర్వీస్ అధినేత డ్రోన్ స్పెసలిస్ట్ అశోక్ గారిచే DRONE ONE DAY WORKSHOP వర్కుషాప్ ఏర్పాటు చెయ్యగా  ఈ  వర్కుషాప్ లో  డ్రోన్ ఎలా ఉపయోగించాలి , ఏ డ్రోన్ ఎలా పని చేస్తుంది , డ్రోన్ వాడంకం లో ఎక్కువగా ఎదుర్కునే సమస్యల ఏంటి వంటి విషయాలపై వారు క్లుప్తంగా వివరించనున్నారు . కాగా ఈ వర్క్ షాప్ ను 99 పరిమితి సీట్స్ తో  నిర్వహిస్తున్నట్లు , ఆసక్తి ఉన్నవారు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలి అని వారు కోరారు . రిజిస్టర్ చేసుకునే వారు ఈ లింక్  క్లిక్ రిజిస్టర్ చేనుకోండి .  
  https://editpointindia.com/eventdetail/EYFHZG07I5-Drone-One-day-Training-7th-Jan-202

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow