హైదరాబాద్ వాసికి సింగపూర్ Premium Photo Book అవార్డు

ఫోటోస్పాట్ : 16 వ సింగపూర్  HP ఎక్స్పీరియన్స్  సెంటర్  లొ ఈ నెల 21 తేదీన అవార్డ్స్  ప్రదానోత్సవం జరిగింది . వివిధ కేటగిరిలో 200 ఎంట్రీలు కంపిటేషన్ లో పాల్గొనగా

Nov 25, 2023 - 13:05
Nov 25, 2023 - 13:06
 0  217
హైదరాబాద్ వాసికి సింగపూర్  Premium Photo Book  అవార్డు

ఫోటోస్పాట్ : 16 వ సింగపూర్  HP ఎక్స్పీరియన్స్  సెంటర్  లొ ఈ నెల 21 తేదీన అవార్డ్స్  ప్రదానోత్సవం జరిగింది . వివిధ కేటగిరిలో 200 ఎంట్రీలు కంపిటేషన్ లో పాల్గొనగా అందులో హైదరాబాద్ చిక్కడపల్లి కి చెందిన శ్రీ శక్తి డిజి ప్రెస్ కు Premium Photo Book కేటగిరీ లొ అవార్డ్ వరించింది . అనంతరం వారు మాట్లాడుతూ మాకు ఈ అవార్డు రావడం చాల సంతషంగా ఉన్నది 200 వందలకు పైగా పాల్గొన్న ఈ కాంపిటిన్ లో Premium Photo Book కేటగిరీ లో నన్ను ప్రధమ స్థానం లో గుర్తించినందుకు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదలు తెలియజేసారు . ఇంతటి ఘనత సాదించినందుకుగాను ఎడిట్ పాయింట్ ఇండియా ఛైర్మెన్ డా . ఇప్పలపల్లి రమేష్ గారు మరియు ఫోటోస్పాట్ టీం  వారు వారిని అభినందనలు తెలియజేసారు. 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow