జూలై 20,21,22,23 తేదిల్లో గోవా వర్క్ షాప్
ఫోటోస్పాట్ : ఇన్డోర్ కెమెరా గ్రూప్ వారి ఆధ్వర్యం లో గోవా ఫోటోగ్రఫి అండ్ వీడియో ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ వర్క్ షాప్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అండ్ ఎడిటర్ నిపుణులు రాజా అవస్థి మరియు ఫోటోగ్రఫీ అండ్ ఎడిటర్ రోషన్ ఠాకూర్ గార్ల చే గోవా వర్కుషాప్

ఫోటోస్పాట్ : ఇన్డోర్ కెమెరా గ్రూప్ వారి ఆధ్వర్యం లో గోవా ఫోటోగ్రఫి అండ్ వీడియో ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ వర్క్ షాప్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అండ్ ఎడిటర్ నిపుణులు రాజా అవస్థి మరియు ఫోటోగ్రఫీ అండ్ ఎడిటర్ రోషన్ ఠాకూర్ గార్ల చే గోవా వర్కుషాప్ జులై 20,21,22,23, తేదీల్లో నిర్వహిస్తున్నట్లు అని నిర్వాహకులు తెలిపారు ఈ వర్క్ షాప్ మోత 3 నైట్స్ 4 డేస్ ఉంటుందని దీనిలో ఫోటోగ్రఫి మరియు సినిమాటోగ్రాఫీ మరియు ఎడిటింగ్ లో ఉన్న మెళుకువలు , సందేహాలను రోషన్ ఠాకూర్ మరియు రాజా అవస్థి క్లుప్తంగా వివరించనున్నారు మిగితా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించగలరు . ఇన్డోర్ కెమెరా గ్రూప్ ధర్మేంద్ర శర్మ 9977798400,9139444444
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






