MC శేఖర్ గారితో ఎడిట్ పాయింట్ ఇండియా 2024
గ్రామీణ స్థాయి ఫోటోగ్రఫీ రంగం అభివృద్ధికై ప్రముఖ ఫ్యాకల్టీ శ్రీ MC శేఖర్ గారితో ఎడిట్ పాయింట్ ఇండియా 2024 ప్రణాళిక సిద్ధం అయింది

గ్రామీణ స్థాయి ఫోటోగ్రఫీ రంగం అభివృద్ధికై ప్రముఖ ఫ్యాకల్టీ శ్రీ MC శేఖర్ గారితో ఎడిట్ పాయింట్ ఇండియా 2024 ప్రణాళిక సిద్ధం అయింది !! త్వరలో పూర్తి వివరాలు అందించబడతాయి !! ఈ ప్రణాళిక ద్వారా విద్య విజ్ఞానం అందిస్తామని చాలామంది ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అప్పులు చేసి కెమెరాలు కొంటుంన్నారని వారికీ సరియైన విద్య అందించాలని సిగ్మా అకాడమీ అధినేత శేఖర్ గారు తెలియచేసారు ! మన రంగం లో ఉన్నవారికి బిజినెస్ టెక్నిక్స్ తెలిసేలా వారికీ పూర్తీ స్థాయిలో వెన్నంటి ఉండి వ్యాపారం అభివృద్ధి చేసుకునేలా చేస్తామని ఎడిట్ పాయింట్ ఇండియా ఛైర్మెన్ డా ఇప్పలపల్లి రమేష్ తెలియచేసారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






