చిలకలూరిపేట ఆదర్శసోనీ వర్క్ షాప్ పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : సోనీ కెమెరా కొత్తగా తీసుకున్నవారు  తీసుకోపోతున్నవారు తీసుకున్నవారు దానిలో ఉండే సెట్టింగ్స్ ఇబ్బంది పడటం ఉపయోగించడం రాకపోవడం తీసుకోపోతున్నవారు సోనీ కంపెనీ లో ఏ కెమెరా తీసుకోవాలి అనే సందేహాలకు చెక్ పెడుతూ  పల్నాడు జిల్లా  చిలకలూరిపేట నియోజకవర్గ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు ఆధ్వర్యం లో ఆగస్టు 1 వ తేదీన ఎంతో  ప్రతిష్టాత్మకంగా ఆదర్శసోనీ వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు

Jul 20, 2023 - 16:23
 0  603
చిలకలూరిపేట ఆదర్శసోనీ వర్క్ షాప్ పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : సోనీ కెమెరా కొత్తగా తీసుకున్నవారు  తీసుకోపోతున్నవారు తీసుకున్నవారు దానిలో ఉండే సెట్టింగ్స్ ఇబ్బంది పడటం ఉపయోగించడం రాకపోవడం తీసుకోపోతున్నవారు సోనీ కంపెనీ లో ఏ కెమెరా తీసుకోవాలి అనే సందేహాలకు చెక్ పెడుతూ  పల్నాడు జిల్లా  చిలకలూరిపేట నియోజకవర్గ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు ఆధ్వర్యం లో ఆగస్టు 1 వ తేదీన ఎంతో  ప్రతిష్టాత్మకంగా ఆదర్శసోనీ వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు ఈ  ఈ మేరకు నిన్న పల్నాడు జిల్లా అధ్యక్షులు రామిశెట్టి చంద్రశేఖర్ గారు పోస్టర్ ఆవిష్కరించారు ఈ వర్క్ షాప్ లో కెమెరా సెట్టింగ్స్ పై మరియు టెక్నాలజీ పై నిపుణులైన ఆల్ఫా సిరీస్ నిపుణులు సతీష్ సి గారు మరియు సి  ప్రో  నిపుణులు ఫరూక్ మోహెద్ మెంటార్స్ గా వ్యవహరించనున్నారు అనంతరం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ గారు మరియు గౌరవ అధ్యక్షులు రాము గారు మాట్లాడుతూ sony వర్క్ షాపులు రాష్ట్రంలో అరుదుగా జరుగుతున్నాయని వర్క్ షాప్ కు వచ్చి టెక్నాలజీ పట్ల అప్డేట్ అవ్వాలని అయన కోరారు ఈ కార్యక్రమం లో Appvwa స్టేట్ జాయింట్ సెక్రెటరీ  రామినేని భరత్ కుమర్,జిల్లా సోషల్ మీడియా ఆర్గనైజర్ ,జై ఆనంద్ కుమార్ చిలకలూరిపేట అధ్యక్షులు అభిరామ్ గారు సెక్రెటరీ.మాచర్ల. శ్రీనివాసరావు, ట్రెజరర్ పసుపులేటి, భాస్కర్,వైస్ ప్రెసిడెంట్ విక్రమ్, జాయింట్ సెక్రటరీ ఉప్పాల నరేంద్ర, వైస్ ప్రెసిడెంట్ బత్తుల విక్రమ్, మరియు విజయలక్ష్మి డిజి ప్రెస్ ల్యాబ్ అధినేత వసంతరావు గారు  మరియు చిలకలూరిపేట అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow