తెలుగు రాష్టాల్లో ఉచితంగా నూతన టెక్నాలజీ పై వర్క్ షాప్స్
ఫోటోస్పాట్ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్టాల్లో మండలాల్లో ఉచితంగా నూతన టెక్నాలజీ పై వర్క్ షాప్స్ .
ఫోటోస్పాట్ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్టాల్లో మండలాల్లో ఉచితంగా నూతన టెక్నాలజీ పై వర్క్ షాప్స్ . నూతన సంవత్సరం సందర్భంగా వీడియో & ఫోటో ఎడిటింగ్ రంగంలోని మిత్రులకు నూతన టెక్నాలజీ అప్డేట్ అందించడానికి వందేభారత్ ట్రస్ట్ & డిజిటల్ భారత్ ఆధ్వర్యంలో ఎడిట్ పాయింట్ ఇండియా గ్రామీణ మరియు మండల స్థాయిలో ఉచిత సర్టిఫికెట్ వర్క్ షాప్ నిర్వహించడానికి మీ ముందుకు వచ్చారు. అందుకు గాను మీ మండలం లో కనీసం 50మంది మిత్రులకు నూతన టెక్నాలజీ వర్క్షాప్ కొరకు వారిని సంప్రదించామని వారు కోరారు . ఈ కార్యక్రమం జనవరి 2024 నుండి ప్రారంభం అవుతుంది అని తెలుగు రాష్ట్రాల మిత్రులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలి అని ఎడిట్ పాయింట్ ఇండియా ఛైర్మెన్ డా ఇప్పలపల్లి రమేష్ తెలియచేసారు . వర్క్ షాప్ నిర్వహించేందుకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9849598649
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?