Canon నుండి మరొక కొత్త లెన్స్ RF28m f/2.8 STM

ఫోటోస్పాట్ : దిగ్గజ కెమెరా కంపెనీ Canon India  తన RF28mm f/2.8 STM  పాన్ కేక్ వైడ్ యాంగిల్ ప్రైమ్ లెన్స్ ను విడుదల చేసింది . ఫోటోగ్రాఫర్స్ కు విడియోగ్రాఫర్స్ కు ఎంతో మన్నికమైన నాణ్యమైన ప్రొడక్ట్స్ ను ఇవ్వడంలో ప్రసిద్ధి , అదే తరహాలో  RF28mm f/2.8 STM  పాన్ కేక్ వైడ్ యాంగిల్ ప్రైమ్ లెన్స్  ఈ మధ్య కాలం లో విడుదల చేసి మంచి ఆదరణ ను అందుకున్నది తేలికైన డిజైన్ మరియు వైడ్ ఎఫ్/2.8 ఎపర్చరు కలిగిన ఈ RF28mm f/2.8 STM  వివిధ షూటింగ్ పరిస్థితుల్లో దీని ఉపయోగం చాల గొప్పగా ఉంటుందని పలుగురు వాఖ్యాయన చేసారు

Aug 30, 2023 - 13:32
Aug 30, 2023 - 13:32
 0  392
Canon నుండి మరొక కొత్త లెన్స్ RF28m f/2.8 STM

ఫోటోస్పాట్ : దిగ్గజ కెమెరా కంపెనీ Canon India  తన RF28mm f/2.8 STM  పాన్ కేక్ వైడ్ యాంగిల్ ప్రైమ్ లెన్స్ ను విడుదల చేసింది . ఫోటోగ్రాఫర్స్ కు విడియోగ్రాఫర్స్ కు ఎంతో మన్నికమైన నాణ్యమైన ప్రొడక్ట్స్ ను ఇవ్వడంలో ప్రసిద్ధి , అదే తరహాలో  RF28mm f/2.8 STM  పాన్ కేక్ వైడ్ యాంగిల్ ప్రైమ్ లెన్స్  ఈ మధ్య కాలం లో విడుదల చేసి మంచి ఆదరణ ను అందుకున్నది తేలికైన డిజైన్ మరియు వైడ్ ఎఫ్/2.8 ఎపర్చరు కలిగిన ఈ RF28mm f/2.8 STM  వివిధ షూటింగ్ పరిస్థితుల్లో దీని ఉపయోగం చాల గొప్పగా ఉంటుందని పలుగురు వాఖ్యాయన చేసారు . స్పీసిఫికేషన్ వివరాలకు వెళ్తే దీనిని కాంపాక్ట్ మరియు లైట్ వెయిట్ తో డిజైన్ చేసారు సుమారు 120g ఉంటుంది , ఫుల్ ఫ్రేమ్ మిర్రర్ లెస్ కెమెరా తో దీనికి ఉన్న వెర్సటైల్ ఫోకల్ లెంగ్త్ వైడ్ షాట్స్ ను చాల అద్భుతంగా చిత్రీకరిస్తుంది , దీనితో APS -C మిర్రర్ లెస్ కెమెరా తో మనిషి కంటి చూపుతో పోలియున్న నాచురల్ పర్స్పెక్టివ్ రిజల్ట్ ను ఇస్తుంది ,  APS -C మిర్రర్ లెస్ కెమెరా తో RF28mm f/2.8 STM లెన్స్  ఉపయోగించేటప్పుడు 45mm వద్ద అద్భుతమైన క్లోజ్ అప్ షాట్స్ చాల అద్భుతంగా చిత్రీకరిస్తుంది . మినిమం 0. 23m దీనియొక్క ఫోకల్ లెంగ్త్ తో  0.17x మాగ్నిఫికేషన్‌ను పొందవచ్చు , దీనికున్నా లార్జ్  7 ఆపేర్చుర్ సర్కిల్ బ్లెడ్స్ తో అద్భుతమైన బొకేహ్ విడుదల చేస్తుంది , మరియు ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజర్ ఉన్న కెమెరా తో వాడేటప్పుడు షార్ప్ ఇమేజ్ ఇస్తుంది కానీ స్లో షట్టర్ స్ప్పేడ్ ను అందిస్తుంది .వైడ్ యాంగిల్ లో  RF28mm f/2.8 STM లోలైట్ సూపర్ పనితీరుని కనబరుస్తుంది , RF28mm f/2.8 STM తో షార్ప్ మరియు క్లారిటీ ఇమేజ్ ను డెలివర్ చేస్తుంది . ఫోకస్ బ్రీతింగ్ కరెక్షన్ ఆన్ అండ్ ఆఫ్ లో సబ్జెక్ట్ నుండి సబ్జెక్ట్ కు చాల ఫాస్ట్ గా పని చేస్తుంది , ఫోసుసింగ్ మరియు ఎక్స్పోజర్  డ్యూయల్ ఫంక్షన్ ను ల్కలిగి ఉన్నది  చివరిగా వీడియో రికార్డు చేసేప్పుడు దీనిలో ఉండే STM  గేర్ -టైపు స్టెప్పింగ్ మోటార్ సున్నితమైన మరియు నిశ్శబ్దంగా ఆటో ఫోకస్ చేయగలదు . Canon నుంచి వచ్చిన RF28mm f/2.8 STM లెన్స్ ఫోటోగ్రాఫర్స్ కి మరియు వీడియో గ్రాఫర్స్ కి మన్నికమైనదనే చెప్పుకోవచ్చు .  https://amzn.eu/d/ifRnJYl  

  RF28mm f/2.8 STM  పాన్ కేక్ వైడ్ యాంగిల్ ప్రైమ్ లెన్స్  యొక్క డిజైన్ ఫొటోస్ 




RF28mm f/2.8 STM  పాన్ కేక్ వైడ్ యాంగిల్ ప్రైమ్ లెన్స్  ఉపయోగించి తీసిన కొన్ని ఫొటోస్ :

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow