డిజిటెక్ లో మరో కొత్త ఫీచర్ ...
ఫోటోస్పాట్ : ఫోటోగ్రాఫర్స్ కి మరియు వీడియో గ్రాఫర్స్ కి టెక్నాలజీ విషయం లో ఎప్పుడు ముందు ఉండే డిజిటెక్ ఇప్పుడు కాలర్ మైక్ రూపంలో మరో ముందడుగు వేసింది
ఫోటోస్పాట్ : ఫోటోగ్రాఫర్స్ కి మరియు వీడియో గ్రాఫర్స్ కి టెక్నాలజీ విషయం లో ఎప్పుడు ముందు ఉండే డిజిటెక్ ఇప్పుడు కాలర్ మైక్ రూపంలో మరో ముందడుగు వేసింది ,డిజిటెక్ వైర్ లెస్ DWM 101 మైక్రోఫోన్ సిస్టం అడ్వాన్స్డ్ మరియు బాలెన్సుడ్ ఆడియో ను నిక్షిప్తం చేస్తూ , 2. 4 వైర్లెస్ డిస్టెన్స్ తో పనిచేస్తుంది అలాగే ఇది 360 డిగ్రీస్ లో సౌండ్ ని ఏ డైరెక్షన్ నుండి అయిన సౌండ్ రికార్డు చేసుకోగలదు ,ఆడియో అవుట్ ఫుట్ వచ్చి మ్యాక్సిమ్ 350mv వరకు అల్ట్రా సౌండ్ ను ఇవ్వగలదు , రిసీవర్ నుంచి ట్రాన్స్‌మిటర్ 30 మీటర్ వరకు రేంజ్ కలిగిన సామర్ధ్యం చుట్టూ ఉన్న శబ్దాలను తగ్గిస్తూ మంచి క్లియర్ ఆడియో ను అందించగలదు ,దీనిలోని 3.7v లి - పాలిమర్ బ్యాటరీ 12 గంటల వరకు పూర్తిగా వాడుకోవచ్చు , దీనిని DSLR కెమెరా , మొబైల్ , టాబ్లెట్స్ ,కి ఉపయోగించవచ్చు..కొనుగోలు చేయాల్సిన లింక్ : https://amzn.to/3La9QOd
Digitek Wireless Microphone
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?