NIKON నుంచి Z9 Firmware 4.0 అప్డేట్ వర్షన్
ఫోటోస్పాట్ : కెమెరా దిగ్గజ కంపెనీ NIKON Z9 Firmware 4.0 అప్డేట్ వర్షన్ మనముందుకు తీసుకొచ్చింది . NIKON లో వచ్చిన Z సిరీస్ కెమెరా ల్లో మోడల్ మోడల్ కు వ్యత్యాసాన్ని చూపిస్తూ టెక్నాలజీ ని అప్డేట్ చేస్తూ వచ్చింది , అదే తరహాలో Z9 కెమెరా లో అద్భుతమైన కొత్త ఫీచర్స్ కొత్త అవకాశాలు అనే టాగ్ లైన్ తో NIKON Z9 Firmware 4.0 అప్డేట్ తో నూతన శ్రీకారం చుట్టింది
ఫోటోస్పాట్ : కెమెరా దిగ్గజ కంపెనీ NIKON Z9 Firmware 4.0 అప్డేట్ వర్షన్ మనముందుకు తీసుకొచ్చింది . NIKON లో వచ్చిన Z సిరీస్ కెమెరా ల్లో మోడల్ మోడల్ కు వ్యత్యాసాన్ని చూపిస్తూ టెక్నాలజీ ని అప్డేట్ చేస్తూ వచ్చింది , అదే తరహాలో Z9 కెమెరా లో అద్భుతమైన కొత్త ఫీచర్స్ కొత్త అవకాశాలు అనే టాగ్ లైన్ తో NIKON Z9 Firmware 4.0 అప్డేట్ తో నూతన శ్రీకారం చుట్టింది . ఈ కొత్త ఫీచర్ మీరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అయిన మరియు స్పోర్ట్ ఫోటోగ్రాఫర్ , సినిమాటిక్ విడియోగ్రాఫర్స్ అయిన ముఖ్యం గా మల్టీ డివైసెస్ ఉపయోగించే వారికీ , దీనిలో ఉన్న ఆటో క్యాప్ట్యూరింగ్ ఫంక్షన్స్ క్యాప్ట్యూరింగ్ ను చాలా సులువు గా పనిచేస్తుంది . ముందుగా నిర్ణయుంచుకున్న షూటింగ్ కండిషన్ ను బట్టి ఈ ఆటో క్యాప్ట్యూరింగ్ సబ్జెక్టు ను ఆటోమేటిక్ గా క్యాప్ట్యూర్ చేయగలదు దానితో పాటు ఫోటోగ్రాఫర్స్ కానీ వీడియో గ్రాఫర్స్ ఉన్న ప్రదేశం నుంచే సబ్జెక్ట్ ను క్యాప్ట్యూర్ చేస్తుంది .సబ్జెక్ట్ మోషన్ ను గుర్తించి కెమరా షట్టర్ రిలీజ్ చేస్తుంది అలాగే మనం నిర్ధేశించిన ఏరియా దూరంగా ఉన్నప్పుడు కెమరా షట్టర్ రిలీజ్ చేస్తుంది, ఫ్రేమ్ లో ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్న నిర్ధేశించిన సబ్జెక్ట్ కు షట్టర్ రిలీజ్ చేస్తుంది వీడియో తీసుకునేటప్పుడు దీన్లో ఉన్న N -Log ISO సేన్సిటివిటి ద్వారా ఎంత తక్కువ ISO పెట్టిన డీటెయిల్స్ ఇస్తూ షాడోస్ ను తగ్గిస్తుంది ఇంకో అద్భుతమైన ఫీచర్ హై- రేస్ జూమ్ ద్వారా మీరు తీయగలిగిన షాట్స్ ను క్యాప్చర్ చేయడానికి వేగవంతమైన సెట్టింగ్స్ సర్దుబాటు చేసుకొని ఓకే కచ్చితమైన షాట్ ను అందివ్వగలడు అది ఏ స్పీడ్ లో అయిన . మరియు మీరు స్లో మోషన్ లో FULL HD వీడియో ని రికార్డు చేయటమే కాకుండా దీనిలో 120 వరకు ప్రీ రిలీజ్ షాట్స్ ను క్యాప్చర్ చేయవచ్చు . మీరు చిన్న మరియు అతి వేగవంతమైన ఆబ్జెక్ట్ లో 3D ట్రాకింగ్ డిటెక్ట్ చేయగా క్యాపబిలిటీ కలిగి ఉన్నది వీటితో పాటు దీనిలో డిఫ్రెంట్ టేప్స్ షట్టర్ సౌండ్స్ కూడా పొందిపరిచారు . For Update : https://www.nikon.co.in/z9-firmware-version-4
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?