సోనీ అద్భుతమైన ఆఫర్స్
ఫోటోస్పాట్ : పెరుగుతున్న టెక్నాలజీ ప్రజల్లోకి తీసుకువెల్లి లా నిరంతరం ఏదో ఆఫర్స్ ను మనముంబదుకు తెస్తూనే ఉంటుంది SONY కంపెనీ , SONY నీ నుంచి వచ్చే ప్రతి సిరీస్ లో ఏదో ఒక కొత్త టెక్నాలజీని జోడిస్తూ వస్తూనే ఉన్నది అయితే ఇప్పుడు అదే తరహాలో కస్టమర్ మరింత చేరువ అయ్యేలా వినూత్నమైన ఆఫర్స్ ను తీసుకొచ్చింది ,
ఫోటోస్పాట్ : పెరుగుతున్న టెక్నాలజీ ప్రజల్లోకి తీసుకువెల్లి లా నిరంతరం ఏదో ఆఫర్స్ ను మనముంబదుకు తెస్తూనే ఉంటుంది SONY కంపెనీ , SONY నీ నుంచి వచ్చే ప్రతి సిరీస్ లో ఏదో ఒక కొత్త టెక్నాలజీని జోడిస్తూ వస్తూనే ఉన్నది అయితే ఇప్పుడు అదే తరహాలో కస్టమర్ మరింత చేరువ అయ్యేలా వినూత్నమైన ఆఫర్స్ ను తీసుకొచ్చింది , వివరాల్లోకి వెళ్తే SONY కెమెరా ను కొనుగోలు చెయ్యాలి అని ఆసక్తి ఉన్నవారు మరియు ఉన్న కెమెరా ను ఎక్స్ చేంజ్ చేయాలని అనుకున్నవారి కి సోనీ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది ఇంతకు మునుపు కెమెరా కొనుగోలు పై 2 సవత్సరాలు వారంటీ ని అనిందించగా ఇప్పుడు దానిని ఒక సంవత్సరం పొడిగిస్తూ 3 సంవత్సరాలు వారంటీ ఇవ్వనున్నది SONY , అందుకు గాను తమ సొంత వెబ్ సైట్ ఐన www.sony.co.in/homepage ను ఓపెన్ చేసి ఆల్ఫా కమ్యూనిటీ లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా అని వారు అన్నారు దీనితో రిజిస్టర్ చేసుకున్నాక ప్రతి నెల అదృష్టవం ఉన్న ముగ్గురు లక్కీవిన్నర్స్ APS -C లెన్స్ ఉచితంగా పొందవచ్చు అది కూడా సోనీ కెమెరా తో మీరు తీసిన ఫొటోస్ వెబ్ సైట్ లో అప్లోడ్ చేస్తే అందులో నుంచి బెస్ట్ ముగ్గురి ఫొటోస్ ను సెలెక్ట్ చేసి వారి లెన్సెస్ ను బహుమతిగా అందించడం అని వారి తెలిపారు . మీకు సమీపం స్టోర్స్ లో ఈ ఆఫర్ అందుబాటులో ఉన్నది.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?