సోనీ A7 IV సీరీ కోసం రగ్గర్డ్ స్లీక్‌గార్డ్ సిలికాన్ కెమెరా స్కిన్ కవర్

ఫోటోస్పాట్ : వివాహాది శుభకార్యాలు ఏ ఇతరత్రా శుభకార్యాలను  జీవితాంతం గుర్తుండేలా చేసేది  ఫోటోగ్రఫీ ,కార్యక్రమం లో ఎలాంటి తప్పులు జరగకూడదు అనే తొందరలో కెమెరాస్ మారుస్తూ ఉంటాం ఆ తరుణం లో  కెమెరా కి

Mar 17, 2023 - 12:42
Mar 17, 2023 - 12:43
 0  82
సోనీ A7 IV సీరీ కోసం రగ్గర్డ్ స్లీక్‌గార్డ్ సిలికాన్ కెమెరా స్కిన్  కవర్

ఫోటోస్పాట్ : వివాహాది శుభకార్యాలు ఏ ఇతరత్రా శుభకార్యాలను  జీవితాంతం గుర్తుండేలా చేసేది  ఫోటోగ్రఫీ ,కార్యక్రమం లో ఎలాంటి తప్పులు జరగకూడదు అనే తొందరలో కెమెరాస్ మారుస్తూ ఉంటాం ఆ తరుణం లో  కెమెరా కి మన చేతి వేలిముద్రలు , గీతలు పడుతూ ఉంటాయి , ఇలా జరగకుండా ఉండేందుకు సోనీ తన కంపెనీ ఐన A 7 IV కెమెరా కి రగ్గర్డ్ స్లీక్‌గార్డ్ సిలికాన్ కెమెరా స్కిన్‌ ప్రొటెక్షన్ ని తీసుకొచ్చింది , మీ సౌకర్యయాలకు యుపయోగపడే విధంగా , కెమెరా కు అంటిపెట్టుకొని ఉండేలా రగ్గర్డ్ స్లీక్ గార్డ్ ను పూర్తి  సిలికాన్ తో తయారు చేసారు , బ్యాటరీలకు మార్చేటప్పుడు  అనుకూలంగా  ఉండేలా మరియు బటన్స్ ఆపరేట్ చేసేందుకు వీలుగా ఫంక్షన్‌లకు యాక్సెస్‌ను నిలుపుకోవడానికి మీ కెమెరా బాడీకి స్కిన్ కు అంటిపెట్టుకుంటుంది . టెక్చర్ సిలికాన్ తో తయారు చేసినా ఈ గార్డ్ మన చర్మ ఆకృతిని పోలి ఉంటుంది మీరు సులభంగా బటన్స్ ఆపరేట్ చేయయుటకు OEM బటన్ లేబుల్‌లను కలిగి ఉండి మీకు చాల బాగా ఉపయోగ పడుతుంది 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow