ఆదోని ఫోటోగ్రాఫర్స్&వీడియోగ్రఫర్స్ అసోసియేషన్ సర్వ సబ్యా సమావేశం
ఫోటోస్పాట్ : కర్నూలు జిల్లా ఆదోని పట్టణం లోని, ది ఆదోని ఫోటోగ్రాఫర్స్&వీడియోగ్రఫర్స్ అసోసియేషన్ ఆదోని. నిన్న అనగా ఆగస్టు 13 న జరిగిన సర్వ సబ్యా సమావేశంలో సభ్యులు సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. కొత్తగా ఎంపికైన సభ్యులు

ఫోటోస్పాట్ : కర్నూలు జిల్లా ఆదోని పట్టణం లోని, ది ఆదోని ఫోటోగ్రాఫర్స్&వీడియోగ్రఫర్స్ అసోసియేషన్ ఆదోని. నిన్న అనగా ఆగస్టు 13 న జరిగిన సర్వ సబ్యా సమావేశంలో సభ్యులు సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. కొత్తగా ఎంపికైన సభ్యులు ప్రెసిడెంట గా ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ గా భగీరథ,సెక్రటరీగా రామ్స్, జయింట్ సెక్రటరీలుగా చక్రవర్తి,పవన్ కామళే. ట్రెజరీ హుస్సేన్,సబ్ ట్రెజరరీలుగా మల్లి 4k,అశోక్ మిక్సింగ్ గార్లని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమం అందరి సభ్యుల ఆమోదం తో సభ్యులందరి సమక్షలంలో ప్రశాంతంగా జరిగింది అని ది ఆదోని ఫోటోగ్రాఫర్స్&వీడియోగ్రఫర్స్ అసోసియేషన్ ఆదోని వారు తెలిపారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






