బెల్లంపల్లి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
ఫోటోస్పాట్ : బెల్లంపల్లి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక తాపీ సంఘం భవన్ లో బెల్లంపల్లి మండల అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నల్ల సతీష్ గారి సమక్షంలో బెల్లంపల్లి మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది

ఫోటోస్పాట్ : బెల్లంపల్లి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక తాపీ సంఘం భవన్ లో బెల్లంపల్లి మండల అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నల్ల సతీష్ గారి సమక్షంలో బెల్లంపల్లి మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది . నూతన కార్యవర్గ అధ్యక్షులుగా ఆకుల వేణు గారిని ఎన్నుకోగా ప్రధాన కార్యదర్శిగా కాంపెల్లి విజయ్, కోశాధికారిగా , మడుపు విక్రమ్, గౌరవ అధ్యక్షులుగా కుంభాల రాజేష్, గౌరవ సలహాదారులుగా కాంపెల్లి శంకర్ బాబు,ఆకునూరి రాజ కుమార్, ధర్మేంధర్,పట్నం చక్రధర్, ఉపాధ్యక్షులుగా మల్టీ వెంకటేష్, సహాయ కార్యదర్శులుగా కోనేరి శంకర్,అడిచెర్ల మహేష్,వర్కింగ్ ప్రెసిడెంట్ గా నస్పూరి సందీప్, కార్యవర్గ సభ్యులుగా త్రివి మోహన్,గజేల్లి రఘు,చిన్న ప్రశాంత్, మెరుగు పొశం, లను ఎన్నుకున్నారు ఈ యొక్క కమిటీ కాల పరిమితి మూడు సంవత్సరాలు ఉంటుందని . అసోసియేషన్ ఎదుగుదలకు సభ్యుల సహకారం ఉండాలని నూతన కమిటీ కి సభ్యులందరు సహకరించాలని వారు అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నల్ల సతీష్, సీనియర్ ఫోటోగ్రాఫర్స్ ప్రశాంత్, ఫోకస్ ప్రేమ్,దుండ్ర మహేందర్,దొంగల నాగరాజు,తదితరులు పాల్గొన్నారు...
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






