సోనీ కంపెనీ వారి Independence Day Big save ఆఫర్

ఫోటోస్పాట్ : కొత్తగా  కెమెరా తీసుకోవాలి అనుకునే వారికోసం సోనీ వారి Independence Day  Big save ఆఫర్ . ప్రముఖ కంపెనీ అయిన సోనీ Independence Day సందర్బంగా భారీ తగ్గింపులతో  Big save ఆఫర్ ను తీసుకొచ్చింది ఈ ఆఫర్ ను ఆగస్టు 12 వ తేదీ నుండి 23 తేదీ వరకు ఈ అఫర్ ను అందిస్తుంది ఇందులో  సోనీ కెమెరాస్ ,లెన్స్ మరియు సోనీ యొక్క మిగితా ప్రొడక్ట్స్

Aug 14, 2023 - 14:52
 0  681
సోనీ కంపెనీ వారి Independence Day  Big save ఆఫర్

ఫోటోస్పాట్ : కొత్తగా  కెమెరా తీసుకోవాలి అనుకునే వారికోసం సోనీ వారి Independence Day  Big save ఆఫర్ . ప్రముఖ కంపెనీ అయిన సోనీ Independence Day సందర్బంగా భారీ తగ్గింపులతో  Big save ఆఫర్ ను తీసుకొచ్చింది ఈ ఆఫర్ ను ఆగస్టు 12 వ తేదీ నుండి 23 తేదీ వరకు ఈ అఫర్ ను అందిస్తుంది ఇందులో  సోనీ కెమెరాస్ ,లెన్స్ మరియు సోనీ యొక్క మిగితా ప్రొడక్ట్స్  ఉండగా కెమెరాస్ లో బారి తగ్గింపు ఉన్నాయి 7.ఆల్ఫా సిరీస్ లో  ఆల్ఫా 7M3 మరియు 7M3K లకు 38,500 మరియు ఆల్ఫా 7RM3A మరియు7RM4A  మరియు ఆల్ఫా 7C , 7CL పై 42,000 నుంచి 49,000 ల బారి తగ్గింపు ను ప్రకటించింది . ఇకపోతే లెన్స్ ల విషయానికి వస్తే FE 200-600mm F5.6 -6.3 G OSS లెన్స్ పై 31,100 మరియు E PZ10-20mm , E15mm F1.4G , E11mmF1.8 పై 10.000 నుండి 16,500 వరకు తగ్గించగా    E70-350mm F4.5-6.3 G OSS పై 18,000 వరకు భారీ తగ్గింపు ను ప్రకటించింది ZV 1F పై 8,700 తగ్గింపును కూడా ప్రకటించారు

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow