నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
ఫోటో స్పాట్: పుంగనూరు ఫోటోగ్రాఫర్ అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం ఈరోజు ఉదయం అధ్యక్షుల వారికి సన్మాన కార్యక్రమం అలాగే నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది.

ఫోటోస్పాట్: పుంగనూరు ఫోటోగ్రాఫర్ అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం ఈరోజు ఉదయం అధ్యక్షుల వారికి సన్మాన కార్యక్రమం అలాగే నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది.
ప్రెసిడెంట్: వీరవల్లి కరుణాకర్ (ప్రభు స్టూడియో)
ఉపాధ్యక్షులు : శాంతి ఫోటో స్టూడియో అశోక్,
సెక్రటరీ: ఎంజీఎస్ స్టూడియో నవీన్ కుమార్
జాయింట్ సెక్రటరీ : తాజ్ స్టూడియో ఇర్ఫాన్
ట్రెజరర్ శ్రీ సాయి విజయ స్టూడియో రెడ్డి రాఘవేంద్ర
ఉమ్మడి కోశాధికారి యజ్ఞవీ స్టూడియో నాగ మణికంఠ
ఈ సమావేశంలో పాల్గొంటూ చీఫ్ అడ్వైజర్ గా : సుజాత స్టూడియో కేఎం చంద్ర శేఖర్, సాయి స్టూడియో చంద్రశేఖర్, అయ్యప్ప స్వామి స్టూడియో నాగరాజా, బండి బాలు, కల్పనా స్టూడియో ప్రభాకర్, స్టూడియో శేఖర్ అయ్యప్ప స్వామి స్టూడియో మురళి మొదలుకున్న వారు పాల్గొని సన్మానం ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు..
రిపోర్టర్: కరుణాకర్ , పుంగనూరు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






