ది భీమవరం ఏరియా ఫోటీగ్రఫీ అండ్ వీడియో గ్రఫీ అసోసియేషన్ సర్వ సభ్యుల సమావేశం

ఫోటోస్పాట్ : ది భీమవరం ఏరియా ఫోటీగ్రఫీ అండ్ వీడియో గ్రఫీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు సర్వ సభ్యుల సమావేశం జరిగింది. దీనిలో భవిష్యత్ ప్రణాళిక, భవన  నిర్మాణం కోసం ప్రణాళిక గురించి చర్చించ్చినారు.

Apr 21, 2023 - 15:10
 0  98
ది భీమవరం ఏరియా ఫోటీగ్రఫీ అండ్ వీడియో గ్రఫీ అసోసియేషన్ సర్వ సభ్యుల సమావేశం

ఫోటోస్పాట్ : ది భీమవరం ఏరియా ఫోటీగ్రఫీ అండ్ వీడియో గ్రఫీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు సర్వ సభ్యుల సమావేశం జరిగింది. దీనిలో భవిష్యత్ ప్రణాళిక, భవన  నిర్మాణం కోసం ప్రణాళిక గురించి చర్చించ్చినారు. మరియు ప్రస్తుతం మీటింగ్ జరుపుకోవడానికి సరిఅయిన బిల్డింగ్ లేకపోవడం వలన భీమవరం లోని రామా స్టూడియో అధినేత శ్రీ చక్కా శ్రీ రామ మూర్తి గారు ఆయనకు ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లోని ఒక గదిని ఒక సంవత్సరం వరకు యూనియన్ కార్యకలాపాలు జరుపుకునే నిమిత్తం ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఆ సందర్బంగా ఆయన్ను అందరూ అభినందించడం జరిగింది. ఫోటోఫినా పోస్టర్ ని కూడా ఆవిష్కరణ చెయ్యడం జరిగింది. దీనిలో ప్రెసిడెంట్ తిరుమనాధం సత్యనారాయణ గారు సెక్రటరీ ముక్కా సింహాద్రి గారు వెస్ట్ గోదావరి ఇంచార్జి మద్దుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow