సోనీ నుంచి A6700 సిరీస్ తో కొత్త కెమెరా చాల తక్కువ
ఫోటోస్పాట్ : తక్కువ బడ్జెట్ లో ఎక్కువ పనితీరు కలిగిన కెమెరా సోనీ కంపెనీ నుంచి వచ్చిన A6400. ఈ కెమెరా వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కు పైగా అవుతుంది . ఆమధ్యకాలం లో ZV10 కెమెరాను దీని ప్లేస్ లో రీప్లేస్ చేసి రిలీజ్ చేసిన చెప్పుకోదగ్గ ఆదరణ లభించలేదు అయితే సుమారు 3సంవత్సరాల నిరీక్షణ తరువాత సోనీ హర్షకులు ఒక శుభవార్త A6400 కి ఏ మాత్రం తగ్గకుండా ఇంకా ఎక్కువ ఫీచర్స్ తో సోనీ A6700 కెమెరా ఈ మధ్య కాలంలోనే విడుదల చేసింది
ఫోటోస్పాట్ : తక్కువ బడ్జెట్ లో ఎక్కువ పనితీరు కలిగిన కెమెరా సోనీ కంపెనీ నుంచి వచ్చిన A6400. ఈ కెమెరా వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కు పైగా అవుతుంది . ఆమధ్యకాలం లో ZV10 కెమెరాను దీని ప్లేస్ లో రీప్లేస్ చేసి రిలీజ్ చేసిన చెప్పుకోదగ్గ ఆదరణ లభించలేదు అయితే సుమారు 3సంవత్సరాల నిరీక్షణ తరువాత సోనీ హర్షకులు ఒక శుభవార్త A6400 కి ఏ మాత్రం తగ్గకుండా ఇంకా ఎక్కువ ఫీచర్స్ తో సోనీ A6700 కెమెరా ఈ మధ్య కాలంలోనే విడుదల చేసింది . ఇప్పటికే సేల్స్ స్టార్ట్ అవ్వగా కానీ ఇండియాలో మాత్రం సెప్టెంబర్ నుంచి మార్కెట్ లోకి రానున్నది . ఇక కెమెరా విషయానికి వస్తే 26 మెగా పిక్సల్స్ BSI CMOS APS-C సెన్సార్ తో మన ముందుకు తీసుకొచ్చారు . 5.0EV ఇమేజ్ స్టెబిలైజషన్ తో ,11fps మాక్సిమం మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్ షూటుర్ బరస్ట్ లాంటి అద్భుతమైన ఫీచర్స్ ను పొందుపరిచారు. ఇక వీడియో విషయానికి వస్తే 6K వీడియో వరకు రికార్డు చేసుకోవచ్చు ,6K రెసొల్యూషన్ 4K తగ్గించి 6K అవుట్ ఫుట్ ని ఇస్తుంది , 4K/60p నుండి 120p వరకు రికార్డు చేయవచ్చు .10బిట్ రికార్డు తో S-Log3 HLG సిరీస్ . A6700లో 'డైనమిక్ యాక్టివ్ స్టెడీ షాట్' మోడ్ లేదు క్రాప్ మోడ్ లో ఇమేజ్ స్టెబిలైజేషన్‌ని ఉపయోగించి మిమ్మల్ని ఒకే కంపోజిషన్‌లో ఉంచుతుంది. వీటితో పాటు ZV -E1 సిరీస్ లా కాకుండా వ్యూ ఫైండర్ ను కూడా ఇచ్చారు ఈ వ్యూ ఫైండర్ వచ్చేసి 2.36M dots 0.70x రెసొల్యూషన్ ఉంటుంది 4K/24 లో హైయెస్ట్ క్వాలిటీ రోలింగ్ షట్టర్ వచ్చేసి 15.4ms (o/s) ఉండగా ఇమేజ్ స్టెబిలైజషన్ చాల క్లియర్ గా చేయగలదు ఆటోఫోకస్ఇంగ్ చాల స్పీడ్ గా ఉంటుంది తక్కువ రేట్ లో అటు ఫోటోగ్రాఫర్స్ కి మరియు విడియోగ్రాఫర్స్ కి ,వ్లోగ్ చేసే వారికీ ఈ కెమెరా చాల ఉపయోగపడుతుంది
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?