ఆగస్టు 8న హైదరాబాద్ లో AI టెక్నాలజీ 1 డే వర్క్ షాప్
ఫోటోస్పాట్ : ప్రతి డిజైనర్ చూపు ,మాట ఒక్కటే AI (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) కోసమే ,పెరుగుతున్న టెక్నాలజీ ని నిరంతరం ఏదో టెక్నాలజీ వస్తూనే ఉన్నది ఎన్ని వచ్చిన AI దే మాత్రం ప్రత్యేకమని చెప్పుకోవాలి ఒక లేని ప్రపంచాన్ని సృష్టించాలి అన్న, ఉన్న ప్రపంచాన్ని మార్చాలి అన్న ఒక్క AI తోనే సాధ్యం ఇంతటి గొప్పను సంతరించుకున్న AI టెక్నాలజీ ఎప్పుడు మీరు కూడా నేర్చుకోవచ్చు

ఫోటోస్పాట్ : ప్రతి డిజైనర్ చూపు ,మాట ఒక్కటే AI (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) కోసమే ,పెరుగుతున్న టెక్నాలజీ ని నిరంతరం ఏదో టెక్నాలజీ వస్తూనే ఉన్నది ఎన్ని వచ్చిన AI దే మాత్రం ప్రత్యేకమని చెప్పుకోవాలి ఒక లేని ప్రపంచాన్ని సృష్టించాలి అన్న, ఉన్న ప్రపంచాన్ని మార్చాలి అన్న ఒక్క AI తోనే సాధ్యం ఇంతటి గొప్పను సంతరించుకున్న AI టెక్నాలజీ ఎప్పుడు మీరు కూడా నేర్చుకోవచ్చు మీకు ఆసక్తి ఉంటె ఇప్పుడు మన హైదరాబాద్ లో " R_ Films Hyderabad " వారి ఆధ్వర్యం లో AI గేమ్ ఛేంజర్, AI టెక్నాలజీ స్పషలిస్టు కుషాల్ సొని గారు మెంటర్ గా ఆగస్టు 8 న AI టెక్నాలజీ వర్క్ షాప్ నిర్వహించనున్నారు . ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సాగే ఈ వర్క్ షాప్ లో అడోబీ ఫోటోషాప్ (బీటా) మరియు అడోబీ ఫైర్ ఫ్లై AI సాఫ్ట్వేర్స్ గురుంచి క్లుప్తంగా వివరించనున్నారు . నిర్వాహకులు ముఖ్య గమనిక గా వర్క్ మొత్తం క్లేవ్డ్ జరుగునన్నది కనుక లైసెన్స్ సాఫ్ట్వేర్ ఉన్నవారు మాత్రమే , ఈ వర్క్ షాప్ కి అర్హులు అని వారు అన్నారు . పూర్తి వివరాల కోసం ఆర్గనైజర్ రవీందర్ ఈగ : - 9849222287 గారిని సంప్రదించ వలసిందిగా వారు కోరారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






