నవంబర్ నుంచి మార్కెట్ లో పానాసోనిక్ Lumix DC-G9 II

ఫోటోస్పాట్ : పానాసోనిక్ నుంచి ఫేస్ డైరెక్షన్ ఆటో ఫోకస్ మైక్రో ఫోర్ థర్డ్స్ మొట్టమొదటి  కెమెరా ను మనముందుకు   ఈ నవంబర్ లో తీసుకురానున్నారు . Lumix DC -G9 విడుదల చేసిన 6 సంవత్సరాల తరువాత  Lumix DC -G9 II పేరుమీద విడుదల చేయనున్నారు  . స్టిల్స్ షూటర్లను దృష్టి లో పెట్టుకొని ఇప్పటి వరకు ఉన్న పానాసోనిక్ Lumix సిరీస్ లో Lumix DC -G9 II కెమెరా నే  హై ఎండ్  మోడల్ . 

Sep 15, 2023 - 15:05
 0  397
నవంబర్ నుంచి మార్కెట్ లో పానాసోనిక్ Lumix DC-G9 II

ఫోటోస్పాట్ : పానాసోనిక్ నుంచి ఫేస్ డైరెక్షన్ ఆటో ఫోకస్ మైక్రో ఫోర్ థర్డ్స్ మొట్టమొదటి  కెమెరా ను మనముందుకు   ఈ నవంబర్ లో తీసుకురానున్నారు . Lumix DC -G9 విడుదల చేసిన 6 సంవత్సరాల తరువాత  Lumix DC -G9 II పేరుమీద విడుదల చేయనున్నారు  . స్టిల్స్ షూటర్లను దృష్టి లో పెట్టుకొని ఇప్పటి వరకు ఉన్న పానాసోనిక్ Lumix సిరీస్ లో Lumix DC -G9 II కెమెరా నే  హై ఎండ్  మోడల్ .  Lumix S5 II and S5IIX, కెమెరాలను అనుసరించి రి -డిజైన్ చేసినప్పటికీ చిన్న చిన్న మార్పులతో చూడటానికి ఒక రగ్గుడ్ లుక్ లో ఉంటుంది .  DSLR కెమెరా అయినటివంటి Lumix G9 కాన్సెప్ట్‌ను రిఫ్రెష్ చేయకుండా , G9 II మాత్రం మరింత  ఆధునిక ధోరణిని అనుసరిస్తూ సాగుతుంది . ఈ మధ్య కలం లో మనముందుకు తీసుకొచ్చిన  Lumix S5 II ఫుల్ -ఫ్రేమ్ కెమెరా లో అంతర్గతంగా టెక్నికల్ విషయాలతో కాకుండా బయట డిజైన్ ను కూడా Lumix DC-G9 II అనుసరించి డిఫరెంట్ లెన్స్ మౌంట్ ను కలిగి ఉన్నది .   హైబ్రిడ్ ఆటోఫోకస్ మరియు DR బూస్ట్ ఎదుగుదలలతో  GH6లో ఉన్న సెన్సార్‌కి సంబంధించిన సెన్సార్ మీద G9 II ఆధారపడి ఉంటుంది , అటు హార్డ్ వారే పరంగా మరియు సాఫ్ట్ వార్ పరంగా రెండిటిలో మార్పులను సవరించినట్టు పానాసోనిక్ తెలిపింది . G9 II లో  IBIS మరియు సబ్జెక్ట్ డిటెక్షన్ ఇంప్రూవ్ చేసారు,ఇక స్పిసిఫికేషన్ విషయానికి వస్తే 25MP తో CMOS సెన్సార్ డ్యూయల్ అవుట్ ఫుట్ గైన్ కలిగి ఉన్నది దీనితో పాటు 8 స్టాప్ CIPA రేటెడ్ తో 5-యాక్సిస్ ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజషన్ ,779 పాయింట్స్ సెన్సార్ ఫేస్ డైరెక్షన్ 10 fps మెకానికల్ షట్టర్ మరియు AF-C ఎలక్ట్రానిక్ 60fps ఎలక్ట్రానిక్ షట్టర్ , 100MP హ్యాండిల్ హై రెస్ మోడ్ మరియు 0.8x మాగ్నిఫికేషన్ తో 3.86M డాట్ OLED ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ ,ఆర్టిక్యూలేటింగ్ ఫుల్లీ టచ్ స్క్రీన్  3'' 1.84M-dot తో . ఇక వీడియో విషయానికి వస్తే ప్రోరెస్ 422 మరియు SSD క్వాలిటీ తో 422HQ రికార్డు చేస్తుంది వీటితో పాటు LED స్క్రీన్ ఉపయోగించి 390 షాట్స్ తీసుకోగలిగే బ్యాటరీ సామర్ద్యము మరియు UHS డ్యూయల్ కార్డు స్లాట్స్ , వైఫై మరియు బ్ల్యూటూత్ సహాయం తో ఫైల్స్ ను మీ ఫోన్ లో కాపీ చేసుకోవచ్చు . ఇన్ని బెటర్ ఆప్షన్స్ తో అద్భుతమైన ఇమేజ్ క్వాలిటీ ని ఇస్తుంది , వెడ్డింగ్ ఫోటోగ్రఫి మరియు వీడియోగ్రఫీ కి మన్నికైన కెమెరా గా అనుకోవచ్చు మరియు పానాసోనిక్ ప్రియులకు దీని పనితీరు చాల బాగా నచ్చుతుంది  

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow