నికాన్ కంపెనీ Z సిరీస్ లో Z9 పేరిట మరో కెమెరాను తీసుకొచ్చింది
ఫోటోస్పాట్ : నికాన్ నుంచి మరో అద్భుతమైన కెమెరా ఈ మధ్యకాలం లో రిలీజ్ అయిన కెమెరాల తో పోలిస్తే ఈ కెమెరా అన్ని రంగాలకు ఉపయోగ పడే విధంగా తయారు చేసారు ఇప్పటి వరకు వచ్చిన నికాన్ సిరీస్ ల్లో ది బెస్ట్ కెమెరా గా చెప్పుకోవచ్చు పూర్తి వివరాల్లో కి వెళ్తే నికాన్ కంపెనీ ఈ మధ్య కాలం లో రిలీజ్ చేసిన Z సిరీస్ కు మంచి ఆదరణ లభించింది ఇంతక ముందు ఉన్న సిరీస్ లతో పోలిస్తే Z సిరీస్ వచ్చాక నికాన్ ఉపయోగించేవారు సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు

ఫోటోస్పాట్ : నికాన్ నుంచి మరో అద్భుతమైన కెమెరా ఈ మధ్యకాలం లో రిలీజ్ అయిన కెమెరాల తో పోలిస్తే ఈ కెమెరా అన్ని రంగాలకు ఉపయోగ పడే విధంగా తయారు చేసారు ఇప్పటి వరకు వచ్చిన నికాన్ సిరీస్ ల్లో ది బెస్ట్ కెమెరా గా చెప్పుకోవచ్చు పూర్తి వివరాల్లో కి వెళ్తే నికాన్ కంపెనీ ఈ మధ్య కాలం లో రిలీజ్ చేసిన Z సిరీస్ కు మంచి ఆదరణ లభించింది ఇంతక ముందు ఉన్న సిరీస్ లతో పోలిస్తే Z సిరీస్ వచ్చాక నికాన్ ఉపయోగించేవారు సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు అదే తరహాలో ఇప్పుడు మన ముందుకు Z సిరీస్ నుంచి నికాన్ Z9 Flagship పేరిట ఒక అద్భుతమైన కెమెరా ను మన ముందుంచింది ఈ కెమెరా చూడటానికి చాల స్లిమ్ గా కనిపించినప్పటికీ అద్భుతమైన ఆప్షన్స్ ను పొందుపరిచారు అత్యధిక షట్టర్ స్పీడ్ జీరో నుంచి 120fps స్టిల్స్ ను ఒక్క క్లిక్ తో 11 మెగాపిక్సల్ తో తీసుకోవచ్చు దీనితో పాటు 45.7 మెగాపిక్సల్ తో యాక్షన్ -ఫ్రీజిగ్ 30 fps1 , 19-మెగాపిక్సల్ స్టిల్స్ 60 fps2 షట్టర్ స్పీడ్ తో ప్రొపెషనల్ ఫోటోగ్రఫీ యాక్షన్ స్టిల్స్ ను తీసుకోవచ్చు పూర్తి మిర్రర్ లెస్ కెమెరా Z9 10 బిట్ రేట్ తో 8K రిజల్యూషన్ వీడియో రికార్డు చేయగలదు ఫర్మ్‌వేర్ వెర్షన్ 3.00తో, మీరు ఇప్పుడు Hi-Res Zoom5ని ప్రారంభించవచ్చు - 8K రిజల్యూషన్‌లో రికార్డ్ చేయడం ద్వారా లెన్స్ యొక్క టెలిఫోటో పరిధిని విస్తరించి, 4K ఫ్రేమ్ పరిమాణానికి క్రాప్ చేసి , ఎలెక్ట్రానిక్ వ్యూఫైన్డ్ర్ ,మరియు Z 7ii తో పోల్చుకుంటే డ్యూయల్ స్ట్రీమ్ టెక్నాలజీ తో 10x స్పీడ్ ఖ చ్చితమైన ఎక్స్పేడ్ 7 ఇమేజ్ ప్రోసెసర్ కొత్తగా Z 9 లో ఉపయోగించారు వీటితో పాటు కొన్ని ముఖ్యమైన ఆప్షన్స్ అడ్వాన్స్డ్ ఆటో ఫోకసింగ్ , , 8cm కలిగి సెన్సిటివ్ తూచ్ తో LED డిస్ప్లై , అలాగే మెకానికల్ షట్టర్ స్పీడ్ తో ఎటువంటి శబ్దం లేకుండా 1/32000 వరకు ఉపయోగించవచ్చు లో లైటింగ్ లో అప్షన్స్ ఆపరేట్ చేసుకునేందుకు వీలుగా బటన్స్ కు లైటింగ్ కూడా అమర్చరు , ఈ కెమెరా ను ఫోటోగ్రఫి , విడియోగ్రఫీ మిగితా అన్ని రంగాల్లో వాడుకోవచ్చు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






