ఫొటోగ్రాపర్ కుటుంబానికి భరోసా
ఫోటోస్పాట్ : తరిగొపులకు చెందిన ఫోటోగ్రాఫర్ కుటుంబానికి చేయూతగా నిలిచిన తెలంగాణ ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంగం. ఇటీవల తరిగొపులకు మండలం చెందిన జంగం వీరయ్య అనారోగ్యంతో మరణించారు. ఆయనను స్మరించుకుంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన సభలో ,తెలంగాణ ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంగం భరోసా పథకం లో భాగంగా

ఫోటోస్పాట్ : తరిగొపులకు చెందిన ఫోటోగ్రాఫర్ కుటుంబానికి చేయూతగా నిలిచిన తెలంగాణ ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంగం. ఇటీవల తరిగొపులకు మండలం చెందిన జంగం వీరయ్య అనారోగ్యంతో మరణించారు. ఆయనను స్మరించుకుంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన సభలో ,తెలంగాణ ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంగం భరోసా పథకం లో భాగంగా 1,45000 రూపాయల చెక్ ను కుటుంబ సభ్యులకు అందించారు అనంతరం తెలంగాణ ఫోటోగ్రఫీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ హుస్సేన్ మాట్లాడుతూ కవి గా సామజిక వేతగా పాఠశాల అభివృద్ధి కమిటీ ఛైర్మెన్ గా జంగం వీరయ్య చేసిన కృషి ఎనలేనిదని అయన అన్నారు , ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యకమిటీ సభ్యులు మునగాల శైలేందర్ ,ఉల్లంగుల వెంకటేశ్వర్లు ,గోలి చంద్రప్రకాష్ ,వలబోజు శ్రీనివాస్ ,సుంకురు యాదగిరి , తాండ్ర ప్రవీణ్ , వివిధ జిల్లాల ఫోటోగ్రాఫర్స్ మరియు తదితరులు పాల్గొన్నారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






