వైజాగ్ ఫోటో ట్రేడ్ షో 2025 పోస్టర్ ఆవిష్కరణ
వైజాగ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ అద్వర్యం లో డాలీ ఫంక్షన్ హాల్ నాడు సభ్యులు మరియు ట్రేడర్స్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.
వైజాగ్ ఫోటో ట్రేడ్ షో 2025 పోస్టర్ ఆవిష్కరణ
వైజాగ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ అద్వర్యం లో డాలీ ఫంక్షన్ హాల్ నాడు సభ్యులు మరియు ట్రేడర్స్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఫోటోటెక్ ఇండియా & ఎడిట్ పాయింట్ ఇండియా వారి ఆధ్వర్యం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియాలో అత్యాధునికా టెక్నాలజీ ని పరిచయం చేస్తూ నూతన సదుపాయాలతో 2025 జనవరి 3,4,5 వ తేదీల్లో మన వైజాగ్ లో వి. కన్వెన్షన్ విశాఖపట్నం ,ఆంధ్రప్రదేశ్ నందు ఫోటో ట్రేడ్ షో 2025 ను నిర్వహించబోతున్నారు. ఈ ఎక్సిబిషన్ కు ఫోటోగ్రఫీ రంగాల్లో పలు ముఖ్యమైన కంపెనీ పాల్గొన బోతున్నాయి , వీటితో పాటు వర్క్ షాప్స్ ను కూడా నిర్వహించనున్నారు. అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని ప్రెసిడెంట్ మధు గారు మీడియా కు తెలియచేసారు !! అలాగే సరికొత్త ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంచుతున్నానని నటరాజ్ కిశోర్ గారు తెలియచేసారు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలనీ APPWA ఛైర్మెన్ ప్రసాద్ గారు కోరారు ఈ కార్యక్రమం లో వెంకటేష్, షబి, రాజు, పాషా, కళ్యాణ్, రవిదేజ సురేష్, సరిను, మహేష్, సత్య, నరేష్, హరి పాల్గొన్నారు
పాల్గొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి :
https://photofina.in/expo/VIzagPhotoTradeShow/register
https://fototechparivar.in/visitor/register/3
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?