AI ఫోటో ఎడిటింగ్ మాస్టర్ క్లాస్
ఫోటోస్పాట్ : ఫోటోగ్రఫీ లో AI ప్రాముఖ్యత ఏంటి ? అసలు ఫోటోషాప్ లో AI ఉంటుందా ? అన్న సందేహాలకు ఇక చెక్ పడనుంది .
ఫోటోస్పాట్ : ఫోటోగ్రఫీ లో AI ప్రాముఖ్యత ఏంటి ? అసలు ఫోటోషాప్ లో AI ఉంటుందా ? అన్న సందేహాలకు ఇక చెక్ పడనుంది . ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫోటోగ్రాఫర్స్ కి మన హైదరాబాద్ లో జనవరి 02 ,03 తేదీల్లో AI ఫోటో ఎడిటింగ్ మాస్టర్ క్లాస్ ను R - Films హైదరాబాద్ వారు నిర్వహించనున్నారు . క్లాస్ లో ముఖ్య అంశాలు New Born Baby ఫోటో ఎడిటింగ్ , Pre-wedding ఎడిటింగ్ , Studio Photo ఎడిటింగ్ వంటి అంశాల పై క్లుప్తంగా వివరించనున్నారు . పూర్తి వివరాలకు 9849222287 నెంబర్ ను సంప్రదించవల్సిందిగా వారు కోరారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?