డిసెంబర్ 13,14,15 తేదీల్లో BME  ( BRODCAST &MEDIATAINMENT ) Expo

ఫోటోస్పాట్ : ఎంటర్టైన్మెంట్ మరియు మీడియా , బ్రాడ్ కాస్టింగ్  లో ఇండియా ఎంటర్టైన్మెంట్ మరియు మీడియా పరంగా 4వ స్థానం లో ఉండగా అందులో  సుమారు 95 % మంది ఓటిటి మరియు గేమింగ్ ,అనిమేషన్ ,vfx యూట్యూబ్ వ్యూర్స్ ఉన్నారు బ్రాడ్ కాస్టింగ్ లో నిరంతరం కొత్త టెక్నాలజీ ని పరిచయం వస్తూనే ఉన్నది అదే తరహాలో ఇప్పడు

Nov 15, 2023 - 12:51
Nov 15, 2023 - 12:55
 0  174
డిసెంబర్ 13,14,15 తేదీల్లో BME  ( BRODCAST &MEDIATAINMENT ) Expo

ఫోటోస్పాట్ : ఎంటర్టైన్మెంట్ మరియు మీడియా , బ్రాడ్ కాస్టింగ్  లో ఇండియా ఎంటర్టైన్మెంట్ మరియు మీడియా పరంగా 4వ స్థానం లో ఉండగా అందులో  సుమారు 95 % మంది ఓటిటి మరియు గేమింగ్ ,అనిమేషన్ ,vfx యూట్యూబ్ వ్యూర్స్ ఉన్నారు బ్రాడ్ కాస్టింగ్ లో నిరంతరం కొత్త టెక్నాలజీ ని పరిచయం వస్తూనే ఉన్నది అదే తరహాలో ఇప్పడు , డిసెంబర్ 13,14,15 తేదీల్లో HITEX Exhibition Center Hyderabad లో BME  ( BRODCAST &MEDIATAINMENT ) పేరిట Expo ను నిర్వహించనున్నారు . ఈ Expo లో ఎంటర్టైన్మెంట్ మరియు మీడియా , బ్రాడ్ కాస్టింగ్ సంబందించిన విషయాలపై టెక్ ప్రెసెంటేషన్ మరియు ప్యానల్ డిస్కషన్ , వంటివి నిర్వహించనున్నారు . Vision 2025 తో  ఎంటర్టైన్మెంట్ మరియు మీడియా , బ్రాడ్ కాస్టింగ్ లో కొత్త మార్పుల విషయాల పై చేర్చించనున్నారు . ఈ కార్యక్రమానికి గోల్డ్ పార్ట్నర్ గా Aputure , Benq , Canara Lights మరియు LED పార్ట్నర్ గా Finoti మీడియా పార్ట్నర్ గా Etv వ్యవహిచనున్నారు . పూర్తీ వివరాలకోసం +918197730105 మరియు mary@pdaventures.comను సంప్రదించగలరు అని నిర్వాహకులు తెలిపారు

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow