ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చేతులమీదిగా ఫోటోఫినా 2024 ప్రారంభం

ఫోటోస్పాట్ :  5,6,7 తేదీల్లో  చెన్నాస్ కణ్వన్షన్ , పెద్దిపాలెం , విశాఖపట్నం నందు జరగబోవు అంతర్జాతీయ  ఫోటోఫినా ఎక్స్పో 2024 లో ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విందా గారి చేతులమీదుగా

Jan 3, 2024 - 16:50
Jan 3, 2024 - 19:37
 0  24
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చేతులమీదిగా ఫోటోఫినా 2024 ప్రారంభం

ఫోటోస్పాట్ :  5,6,7 తేదీల్లో  చెన్నాస్ కణ్వన్షన్ , పెద్దిపాలెం , విశాఖపట్నం నందు జరగబోవు అంతర్జాతీయ  ఫోటోఫినా ఎక్స్పో 2024 లో ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విందా గారి చేతులమీదుగా  ప్రారంభించనున్నారు . నాని జెంటిల్ మెన్ ,అమీ తుమీ , సమ్మోహనం , ఆ అమ్మాయి గురించి  చెప్పాలి  ప్రముఖ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన వీరు జనవరి 5 వ తేదీన ప్రారంభించిన అనంతరం ఒక 3గంటల పాటు వారి  సూచనలు  అందించనున్నారు . అని నిర్వాహకులు తెలిపారు 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow