వైజాగ్ లో మరోసారి ఫోటోగ్రఫీ పండగ

ఫోటోస్పాట్ : ఫోటోగ్రాఫర్స్ పండగ వచ్చేసింది . ఫోటోగ్రఫీ లో ఎగ్జిబిషన్ అంటే ఒక పండగ వాతావరణం అటు వంటి పండుగను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన వైజాగ్ కు రానున్నది .

Dec 25, 2024 - 14:12
 0  966
వైజాగ్ లో మరోసారి ఫోటోగ్రఫీ పండగ

ఫోటోస్పాట్ : ఫోటోగ్రాఫర్స్ పండగ వచ్చేసింది . ఫోటోగ్రఫీ లో ఎగ్జిబిషన్ అంటే ఒక పండగ వాతావరణం అటు వంటి పండుగను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన వైజాగ్ కు రానున్నది . ఎడిట్ పాయింట్ ఇండియా చైర్మన్ రమేష్ గారు ఫోటోటెక్ పరివార్ వారి ఆధ్వర్యం లో జనవరి 3 , 4 ,5 తేదీల్లో జరగబోవు వైజాగ్ ఫోటో ట్రేడ్ షో ను నిర్వహించనున్నారు . అందుకు సంబందించిన ఎక్స్పో పోస్టర్ ను గాజువాక ఏరియా ఫోటోగ్రాఫర్ &వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించారు , అనంతరం వారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఉపయోగించుకోవాలి అని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యవలసింది గా వారు కోరారు . ఈ ఎగ్జిబిషన్ పలు కొత్త కంపెనీల టెక్నాలజీ ఆకర్షణీయంగా నిలుస్తుంది అని వారు తెలియజేసారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow