పట్వా ఆధ్వర్యంలో ప్రొడక్ట్స్ డెమో
ఫోటోస్పాట్: గుంటూరు పట్వా ఆధ్వర్యంలో ఎడిట్ పాయింట్ ఇండియా ప్రొడక్ట్స్ డెమో మరియు సేల్స్ పట్వా ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది.దీనికి మన ఫోటోగ్రాఫర్లు సుమారు 150 మంది వినియోగించుకున్నరు. ఎడిట్ పాయింట్ ఇండియా చైర్మన్ రమేష్ గారిని అడిగిన వెంటనే గుంటూరులో ఏర్పాటు చేసినందుకు వారికీ వారి టీం కి పట్వా అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలిపారు .
ఫోటోస్పాట్: గుంటూరు పట్వా ఆధ్వర్యంలో ఎడిట్ పాయింట్ ఇండియా ప్రొడక్ట్స్ డెమో మరియు సేల్స్ పట్వా ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది.దీనికి మన ఫోటోగ్రాఫర్లు సుమారు 150 మంది వినియోగించుకున్నరు. ఎడిట్ పాయింట్ ఇండియా చైర్మన్ రమేష్ గారిని అడిగిన వెంటనే గుంటూరులో ఏర్పాటు చేసినందుకు వారికీ వారి టీం కి పట్వా అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలిపారు .
ఈ సందర్బంగా ఎడిట్ పాయింట్ ఇండియా చైర్మన్ ఇప్పలపల్లి రమేష్ గారు మాట్లాడుతూ పట్వా కార్యక్రమంలో ఎడిట్ పాయింట్ డెమోకి అవకాశం కల్పించినటువంటి పట్వా ప్రెసిడెంట్ గారికి ఇంకా మిగతా కార్యవర్గ సభ్యులకు అసోసియేషన్ సభ్యులకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ప్రచారం కల్పించి కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించి కార్యక్రమం' విజయవంతం కావడానికి అన్నివిధాలా తోడ్పడిన ఫోటోస్పాట్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియచేసారు .
ఎడిట్పాయింట్ డెమో ప్రోడక్ట్ వివరాలు ;
01. ఆల్బమ్ పాయింట్ 5.0 రూ. 999/-( AlbumPoint 5.0 ) సరికొత్త PSD బ్యాకప్ తో
02. ఇన్విటేషన్స్ చేసుకోవడానికి సరికొత్త సాఫ్ట్వేర్ టైటిల్ పాయింట్ రూ. 999/- ( TitlePoint )
03. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నూతన ప్రాజెక్ట్స్ తో మొత్తం 375 ప్రాజెక్ట్స్ రూ. 999/- + పెన్ డ్రైవ్ తో
04. ఎడ్యూస్ ఇన్విటేషన్ ప్రాజెక్ట్స్ 250 రూ. 999/- & 3D ఎఫెక్ట్స్ రూ. 999/- + పెన్ డ్రైవ్ తో
05. బోరిస్ ఎఫెక్ట్స్ & లట్స్ ప్రీమియర్ ప్రో కి మరియు ఎడ్యూస్ కొరకు రూ. 999/- + పెన్ డ్రైవ్ తో
06. నూతన ఫోటోషాప్ PSD బ్యాకప్ రూ. 999/- పెన్ డ్రైవ్ తో
07. 128GB రూ. 650/- , 64GB -రూ. 350/- , 32GB -రూ. 250/- కి చైన్ పెన్ డ్రైవ్
08. ఎడ్యూస్ X సాఫ్ట్వేర్ & ఎలాంటి కంప్యూటర్ తీసుకోవాలి సలహాలు
09. నూతన సాఫ్ట్వేర్స్ , సోషల్ మీడియా లో మీ బిజినెస్ పెంచుకోవడానికి సలహాలు
ఏదైనా వివరాలు హెల్ప్లైన్ 9246298649 నెంబర్ లో కానీ లేదా 9652478649 నెంబర్ లో సంప్రదించగలరు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?