ఎడిట్ పాయింట్ ఇండియా లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఫోటోస్పాట్:ఈరోజు స్వాతంత్ర వేడుకలను ఎడిట్ పాయింట్ ఇండియా ఆఫీస్ నందు ఘనంగా నిర్వహించారు వేడుకలలో భాగంగా ఎడిట్ పాయింట్ ఇండియా చైర్మెన్ డా. ఇప్పలపల్లి రమేష్ గారు

Aug 15, 2023 - 15:57
Aug 15, 2023 - 16:02
 0  338
ఎడిట్ పాయింట్ ఇండియా లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఫోటోస్పాట్:ఈరోజు స్వాతంత్ర వేడుకలను ఎడిట్ పాయింట్ ఇండియా ఆఫీస్ నందు ఘనంగా నిర్వహించారు వేడుకలలో భాగంగా ఎడిట్ పాయింట్ ఇండియా చైర్మెన్ డా. ఇప్పలపల్లి రమేష్ గారు జండా ఆవిష్కరణ చేశారు . అనంతరం మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ ఉపదేశాన్ని  అందించారు మన ఈ జీవితం అమరుల త్యాగం మీరు వారిని స్ఫూర్తి గా తీసుకోని ని కర్తవ్యాన్ని మీరు నెరవేర్చండి ఫలితం అదె వస్తుంది అయన అన్నారు . ఈ కార్యక్రమం లో వారి సతీమణి ఇప్పలపల్లి శైలజ గారు మరియు వారి స్టాఫ్ పాల్గొన్నారు

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow