ఆచూకీ తెలిసిన వారు తెలియపరచగలరు
ఫోటోస్పాట్ : అందరి నమస్కారం నా పేరు నాగు 9/6/2023 రోజున 2.30.Pm గంటలకు ప్రోగ్రాం నిమిత్తము ఆంధ్రప్రదేశ్ , కాకినాడ జిల్లా, కాకినాడ లో గల FCI colony function hall నందు ప్రోగ్రాం కి వెళ్లగా

ఫోటోస్పాట్ : అందరి నమస్కారం నా పేరు నాగు 9/6/2023 రోజున 2.30.Pm గంటలకు ప్రోగ్రాం నిమిత్తము ఆంధ్రప్రదేశ్ , కాకినాడ జిల్లా, కాకినాడ లో గల FCI colony function hall నందు ప్రోగ్రాం కి వెళ్లగా అక్కడ నా sony 7R4 కెమెరా మిస్ అయింది. ఎవరి దగ్గరకి అమ్మటానికి కి వఛ్చిన మీకు ఎమైనా సమాచారం తెలిస్తే మాకు తెలియజేయండి .
నాగు 9618288109
మాధవ్ 8179210610.
Kakinada.
కెమెరా వివరాలు
SONY 7R4 Body
S.NO:5771730.
SONY LENS 24 to105MM.
S.NO:2033373.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






