తెలంగాణ  ప్రభుత్వం వారి చేయూత తో డిప్లొమా ఫోటోగ్రఫీ కోర్స్ లు

ఫోటోస్పాట్ : తెలంగాణ  ప్రభుత్వం వారి చేయూత తో డిప్లొమా ఫోటోగ్రఫీ కోర్స్ లు  , మూమెంట్జ్ అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ వారి ఆధ్వర్యం లో తెలంగాణ  ప్రభుత్వం సహకారం తో  స్టేట్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ వారు స్వయం ఉపాధి పధకాలను ప్రోత్సహిస్తూ

May 24, 2024 - 12:56
May 24, 2024 - 16:52
 0  416
తెలంగాణ  ప్రభుత్వం వారి చేయూత తో  డిప్లొమా ఫోటోగ్రఫీ కోర్స్ లు

ఫోటోస్పాట్ : తెలంగాణ  ప్రభుత్వం వారి చేయూత తో డిప్లొమా ఫోటోగ్రఫీ కోర్స్ లు  , మూమెంట్జ్ అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ వారి ఆధ్వర్యం లో తెలంగాణ  ప్రభుత్వం సహకారం తో  స్టేట్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ వారు స్వయం ఉపాధి పధకాలను ప్రోత్సహిస్తూ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ రంగానికి చెందిన పలు  కోర్స్ లను అందించనున్నారు . కోర్స్ కి సంబందించిన వివరాలను వీడియో ఈరోజు విడుదల చేసారు , 6 నెలలు ఉండే ఈ కోర్స్ లో  వీడియోగ్రాఫీ బేసిక్స్ , రియల్ టైం వీడియోగ్రఫీ ఎక్స్పీరియన్స్ , సినిమాటిక్ వీడియో , డ్రోన్ వీడియోగ్రఫీ , వీడియో ఎడిటింగ్ ( FCP Adob Premiere Pro ) , ఇంటర్వ్యూ మరియు ఈవెంట్స్ ఎడిటింగ్ వంటి కోర్స్ ల పూర్తి అవగాహనా అందించనున్నారు , బ్యాచ్ 40 సీట్స్ మాత్రమే ఉన్న ఈ కోర్స్ లో స్టూడెంట్ కి ఉండవలిసిన లక్షణాలు ఏంటో కూడా వివరించారు.10వ తరగతి చదివి ఉండాలి ( పాస్ అయిన ఫెయిల్ అయిన ) , తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అర్ధం చేసుకొని రాయగలగాలి , ఫోటోగ్రఫీ లో కెమెరా ,లైటింగ్ , ఫ్రేమింగ్ లపై  కొంత అన్న అవగాహనా కలిగి ఉండాలి , అన్నిటికి మించి నేర్చుకోవాలి అనే పట్టుదల ఉండాలి వారు అన్నారు . ఈ కోర్స్ లో పాల్గొన్న వారికీ  గౌర్నమెంట్ ఆమోదించిన సర్టిఫికెట్ ను కూడా అందించనున్నారు .  ఆసక్తి ఉన్నవారు అడ్మిషన్స్ కోసం Whatsapp : 7331141321 నెంబర్ ను సంప్రదించవలిసిందిగా వారు కోరారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow