ఎడిట్ పాయింట్ టీం కి సన్మానం

ఫోటో స్పాట్ : ఎడిట్ పాయింట్ తెలుగు రాష్ట్రాలలో చేస్తున్న ఎడిట్ పాయింట్ డెమో మరియు మనో విజ్ఞాన వికాసంకోసం మనో విజ్ఞానయాత్ర పేరుతోచేస్తున్న నెల రోజుల యాత్ర లో భాగం గా నిన్న నంద్యాల లో ఎడిట్ పాయింట్ డెమో విజయవంతంగా జరిగింది

Feb 9, 2023 - 13:16
Feb 11, 2023 - 17:01
 0  96
ఎడిట్ పాయింట్ టీం కి సన్మానం

ఫోటో స్పాట్ :  ఎడిట్ పాయింట్ తెలుగు రాష్ట్రాలలో చేస్తున్న ఎడిట్ పాయింట్ డెమో మరియు మనో విజ్ఞాన వికాసంకోసం మనో విజ్ఞానయాత్ర పేరుతోచేస్తున్న నెల రోజుల యాత్ర లో భాగం గా నిన్న నంద్యాల లో ఎడిట్ పాయింట్ డెమో  విజయవంతంగా  జరిగింది

మనో విజ్ఞాన యాత్ర బస్సు ఎడిట్ పాయింట్ డెమో నంద్యాలకు వచ్చిన సందర్భంగా నంద్యాల ఫోటో ట్రేడ్ అసోసియేషన్ తరపున ఇప్పల్లపల్లి రమేష్ గారికి మరియు సుధీర్ సాండ్ర గారికి  సత్కారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శేషాద్రి రెడ్డి గారు కమిటీ సభ్యులు మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్లు మరియు నంద్యాల ఫోటోగ్రాఫర్లు పాల్గొనడం జరిగింది.   

ఈ సందర్భంగా ఈ డెమోకి హాజరు అయిన వారికీ రూ.999/- విలువ కలిగిన స్మార్ట్ కార్డు ఉచితంగా అందించబడింది

ప్రోడక్ట్ వివరాలు

;01. ఆల్బమ్ పాయింట్ 5.0 రూ. 999/-( AlbumPoint 5.0 ) సరికొత్త PSD బ్యాకప్ తో

02. ఇన్విటేషన్స్ చేసుకోవడానికి సరికొత్త సాఫ్ట్వేర్ టైటిల్ పాయింట్ రూ. 999/- ( TitlePoint )

03. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నూతన ప్రాజెక్ట్స్ తో మొత్తం 375 ప్రాజెక్ట్స్ రూ. 999/- + పెన్ డ్రైవ్ తో

04. ఎడ్యూస్ ఇన్విటేషన్ ప్రాజెక్ట్స్ 250 రూ. 999/- & 3D ఎఫెక్ట్స్ రూ. 999/- + పెన్ డ్రైవ్ తో

05. బోరిస్ ఎఫెక్ట్స్ & లట్స్ ప్రీమియర్ ప్రో కి మరియు ఎడ్యూస్ కొరకు రూ. 999/- + పెన్ డ్రైవ్ తో

06. నూతన ఫోటోషాప్ PSD బ్యాకప్ రూ. 999/- పెన్ డ్రైవ్ తో

07. 128GB రూ. 650/- , 64GB -రూ. 350/- , 32GB -రూ. 250/- కి చైన్ పెన్ డ్రైవ్

08. ఎడ్యూస్ X సాఫ్ట్వేర్ & ఎలాంటి కంప్యూటర్ తీసుకోవాలి సలహాలు

09. నూతన సాఫ్ట్వేర్స్ , సోషల్ మీడియా లో మీ బిజినెస్ పెంచుకోవడానికి సలహాలు

ఫోటోస్పాట్ న్యూస్ : పత్తికొండ బాలాజీ

నంద్యాల టౌన్ వైడ్ ఫోటో స్పాట్  ప్రతినిధి

APPVWA ఆర్గనైజింగ్ సెక్రెటరీ

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow