సినిమాటిక్ వెడ్డింగ్‌పై ప్రత్యేక వర్క్‌షాప్ – ఆగష్టు 29న సరూర్‌నగర్‌లో
ఫోటోస్పాట్ : వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంటే ఇప్పుడు కేవలం జ్ఞాపకం కాదు, ప్రతి ఫ్రేమ్ ఒక కథలా, ప్రతి క్షణం ఒక సినిమాటిక్ అనుభూతిలా మలుస్తున్నారు ఫోటోగ్రాఫర్లు. అయితే, "మనం నిజంగా తీస్తున్నది సినిమాటిక్ వెడ్డింగ్‌నా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది.

ఫోటోస్పాట్ : వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంటే ఇప్పుడు కేవలం జ్ఞాపకం కాదు, ప్రతి ఫ్రేమ్ ఒక కథలా, ప్రతి క్షణం ఒక సినిమాటిక్ అనుభూతిలా మలుస్తున్నారు ఫోటోగ్రాఫర్లు. అయితే, "మనం నిజంగా తీస్తున్నది సినిమాటిక్ వెడ్డింగ్‌నా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆ సందేహాలకు సమాధానం చెప్పడానికి కెనాన్ డిజిటల్స్ వారు ఆగష్టు 29న సరూర్ నగర్‌లో "లెర్న్ ది ఆర్ట్ ఆఫ్ సినిమాటిక్ వెడ్డింగ్" పేరిట ప్రత్యేక వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నారు.ఈ వర్క్‌షాప్‌కు ప్రముఖ ఫోటోగ్రాఫర్, EOS మాస్టర్ పోట్రియా వెంకీ గారు మెంటర్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో సినిమాటిక్ వెడ్డింగ్‌లో కెనాన్ ప్రాముఖ్యత, ఫ్రేమింగ్ టెక్నిక్స్, సినిమాటిక్ లుక్ తీసుకొచ్చే ప్రత్యేక చిట్కాలు, అలాగే ఒక వెడ్డింగ్‌ను సినిమాటిక్‌గా ఎందుకు తీర్చిదిద్దాలి అనే అంశాలపై ఆయన పాల్గొనబోతున్నారు.
వర్క్‌షాప్ రిజిస్ట్రేషన్ కోసం:
???? Mr. సంజీవ్ – 9000399499
???? Mr. వెంకట్ – 9908003412
లేదా అందుబాటులో ఉన్న లింక్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
Link : https://cloud.connect.canon.co.in/workshopregistrationform
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






