6,7 తేదీల్లో గద్వాల్ మరియు ఖమ్మం లో సోనీ వర్క్ షాప్స్
ఫోటోస్పాట్ : కెమెరా మేధస్సు యొక్క సరికొత్త స్థాయిని అనుభవించండి. సోనీ కెమెరా డిజిటల్ ఇమేజింగ్ టెక్నాలజీ వారు ఫిబ్రవరి 6,7 తేదీల్లో సోనీ కెమెరా పై పూర్తి అవగాహనా కోసం సోనీ కంపెనీ వారు రెండు పెద్ద నగరాలల్లో వర్క్ షాప్ను నిర్వహిస్తుంది . అందులో మొదటగా
ఫోటోస్పాట్ : కెమెరా మేధస్సు యొక్క సరికొత్త స్థాయిని అనుభవించండి. సోనీ కెమెరా డిజిటల్ ఇమేజింగ్ టెక్నాలజీ వారు ఫిబ్రవరి 6,7 తేదీల్లో సోనీ కెమెరా పై పూర్తి అవగాహనా కోసం సోనీ కంపెనీ వారు రెండు పెద్ద నగరాలల్లో వర్క్ షాప్ ను నిర్వహిస్తుంది . అందులో మొదటగా
ఫిబ్రవరి 6 వ తేదీన ప్రొఫెషనల్ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ గద్వాల్ వారి ఆధ్వర్యం లో జములమ్మ గుడికి దెగ్గర్లో హోటల్ హరిత నందు నిర్వహించనున్నారు . ఈ వర్క్ షాప్ కు మెంటర్స్ గా సోనీ ఆల్ఫా కెమెరా లో నిష్ణాతులైన సతీష్ . సి గారు C Pro నిష్ణాతులు ఫారూఖ్ మోహెద్ వ్యవహరించారు ఈ వర్క్ షాప్ లో సోనీ కెమెరా ఏకోసిస్టమ్ పై పూర్తి అవగాహనను అర్ధం చేసుకునే విధంగా క్లుప్తంగా వివరించనున్నారు . ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సాగే ఈ వర్క్ షాప్ మీరు పాల్గొనేందుకు లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అని , మీకు ఎటువంటి సందేహాలున్న కింద ఉన్న నెంబర్ కు సంప్రదించవచ్చును అని Sony RSVP సయ్యద్ అహ్మద్ గారు కోరాగా
ఫిబ్రవరి 7 వ తేదీన ప్రొఫెషనల్ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఖమ్మం వారి ఆధ్వర్యం లో కోణార్క్ హోటల్ , ఓల్డ్ LIC బిల్డింగ్ ,వైరా రోడ్ నందు మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు ఈ వర్క్ షాప్ లో సతీష్ . సి గారు ఐ, ఫారూఖ్ మోహెద్ గారు వీరిద్దరూ కొత్తగా విడుదలైన సోనీ కెమెరాల పనితీరు , వాటిలో అంతర్గతంగా ఉన్న సెట్టింగ్ గురించి క్లుప్తంగా వివరించనున్నారు .
రిజిస్టర్ చేసుకోడానికి :https://alphacommunity.in/events/workshops/2024-explore-mirrorless-camera-and-cinema-line-technology/
Contact : 8142714447
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?