కులు - మనాలి లో 90వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌ షాప్ లో మార్పులు

ఫోటోస్పాట్ :  SAP (సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యములో) వారి ఆధ్వర్యంలో 90వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌ షాప్ ను  కులు - మనాలి (హిమాచల్ ప్రదేశ్) లో జూన్ 6 వ తేది నుండి జూన్ 11 వ తేది వరకు( 6D/5Nights ) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే .  అందులో కొన్ని మార్పులు చేస్తూ నిన్న కొత్త కోర్స్ లను ప్రకటించారు

May 27, 2024 - 11:41
 0  331
కులు - మనాలి లో 90వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌ షాప్ లో మార్పులు

ఫోటోస్పాట్ :  SAP (సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యములో) వారి ఆధ్వర్యంలో 90వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌ షాప్ ను  కులు - మనాలి (హిమాచల్ ప్రదేశ్) లో జూన్ 6 వ తేది నుండి జూన్ 11 వ తేది వరకు( 6D/5Nights ) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే .  అందులో కొన్ని మార్పులు చేస్తూ నిన్న కొత్త కోర్స్ లను ప్రకటించారు. అందులో ఇప్పటివరకు ( 6D/5Nights ) కోర్స్ ని ప్రకటించగా ఇప్పుడు స్పాట్ కాంపిటీషన్స్ 4 కేటగిరిలలో నిర్వహించడం జరుగుతుంది ఈ కేటగిరిలలో 10,999/-JUNE 06th to JUNE 11th, 2024 (4 Days/ 3 Nights ) 12,999/- JUNE 06th to JUNE 11th, 2024 (5 Days/ 4 Nights ) , 14,999/-JUNE 06th to JUNE 11th, 2024 (6 Days/ 5 Nights ) నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు . ఈ వర్క్ షాప్ నందు అడ్వాన్స్డ్ ఫోటోగ్రఫీ, అడ్వెంచర్ ఫోటోగ్రఫీ , ట్రావెల్ ఫోటోగ్రఫీ , పిక్టోరియల్ ఫోటోగ్రఫీ తదితర అంశాలతో కూడిన ఈ ఫోటోగ్రఫీ వర్కుషాప్ లో ఫ్రేమింగ్, కంపోజిషన్,రూల్ అఫ్ థర్డ్, బ్యాలెన్సింగ్ చేయడం ఎలా? జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో పాల్గొనడం ఎలా?. ఫోటోగ్రాఫర్లలోని ప్రతిభను వెలికితీయడానికి ఈ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌ను నిర్వహించబడుతుంది అని విజేతలకు గోల్డ్, సిల్వర్ , బ్రోంజ్ పతకాలు మరియు సర్టిఫికెట్స్ ( 25 + ) అందజేయబడతాయి. ప్రవేశ రుసుము రూ. 14,999/- (టీ,టిఫిన్,భోజనం, న్యూ ఢిల్లీ నుండి న్యూ ఢిల్లీ ( AC - VOLVO BUS )  వరకు రవాణా మరియు వసతి సౌకర్యాలతో కలిపి ) రిజిస్ట్రేషన్లు ప్రారంభించబడినవి. ఫ్యామిలీ మెంబర్లతో కలిసి పాల్గొనే అవకాశం కల్పించబడినది.ముందుగా 5,000 /- రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు . సీట్లు పరిమితం . మరిన్నివివరాలకు సంప్రదించండి. యం.సి. శేఖర్ -70956 92175, 80080 21075 , సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ. హైదరాబాద్.

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow