ఫోటోఫినా 2024 లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్

ఫోటోస్పాట్ : జనవరి 6వ తేదీన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రఘు మందాటి గారు స్పీకర్ గా క్రియేటివ్  సినిమాటిక్ వర్కుషాప్.

Nov 23, 2023 - 16:46
 0  156
ఫోటోఫినా 2024 లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్

ఫోటోస్పాట్ : జనవరి 6వ తేదీన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రఘు మందాటి గారు స్పీకర్ గా క్రియేటివ్  సినిమాటిక్ వర్కుషాప్. ఈ వర్కుషాప్ లో  వీడియో ప్రొడక్షన్ , వీడియో లైటింగ్ , ఫిలిం మేకింగ్ ఆన్ ఏ కెమెరా , ఎటువంటి కెమెరా తో అయిన బ్యూటిఫుల్ వీడియో ఎలాగ తియ్యాలి , సినిమాటోగ్రాఫర్ మరియు విడియోగ్రాఫర్ గా వీడియో షూట్ చెయ్యవచ్చు , ప్రాపర్ గా ISO , షట్టర్ స్పీడ్ , అపార్చర్ ఎలా ఉపయోగించాలి , ప్రొఫెషనల్ డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ గా ఎటువంటి లైటింగ్ ని సెట్ చేసుకోవాలి , వంటి విషయాల పై పూర్తి వివరణ . వివరాల్లో కి వెళ్తే , ఎడిటపాయింట్ ఇండియా వారి ఆధ్వర్యం  లో జనవరి  5,6,7 తేదీల్లో జరగబోవు అతి పెద్ద ఫోటోగ్రఫీ ఎక్సిబిషన్ ఫోటో వీడియో & ఇమేజింగ్ ఎక్స్పీ ఫోటోఫీనా 2024 . ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఎక్స్పో ను వైజాగ్ చెన్నస్ కన్వెన్షన్ పెద్దిపాలెం ,ఆంధ్రప్రదేశ్ నందు జరుగనున్నది .  ఈ ఎక్స్పో లో విద్య , వినోదం మరియు విజ్ఞానం అందించేలా దృఢ సంకల్పంతో జనవరి 6వ తేదీన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రఘు మందాటి గారు స్పీకర్ గా క్రియేటివ్  సినిమాటిక్ వర్కుషాప్ ను నిర్వహించబోతున్నారు . స్పీకర్ రఘు మందాటి గారు అయన ఫోటోగ్రాఫర్ ,సినిమాటోగ్రాఫర్ రైటర్ గా మరియు డాక్యూమెంటరీ ఫిలిం మేకర్ గా చేసిన వారు మెమరీ మార్క్ర్స్ ,ల్యాండ్ అఫ్ లవ్  మరియు సోల్ స్పేస్ వరల్డ్ అఫ్ ఆర్ట్ వంటి షూటింగ్ స్పాట్స్ ను స్థాపించారు . ఈ వర్కుషాప్ లో  వీడియో ప్రొడక్షన్ , వీడియో లైటింగ్ , ఫిలిం మేకింగ్ ఆన్ ఏ కెమెరా , ఎటువంటి కెమెరా తో అయిన బ్యూటిఫుల్ వీడియో ఎలాగ తియ్యాలి , సినిమాటోగ్రాఫర్ మరియు విడియోగ్రాఫర్ గా వీడియో షూట్ చెయ్యవచ్చు , ప్రాపర్ గా ISO , షట్టర్ స్పీడ్ , అపార్చర్ ఎలా ఉపయోగించాలి , ప్రొఫెషనల్ డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ గా ఎటువంటి లైటింగ్ ని సెట్ చేసుకోవాలి , వంటి విషయాల పై ఈ క్రియేటివ్ వర్క్ షాప్ ను నిర్వహించబోతున్నారు . ఈ క్రియేటివ్ సినిమాటిక్ వర్కషాప్ పాల్గొనాలి అనుకునే వారు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలి వారు కోరారు 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow