కేరళ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : మే 28,29,30 న  నేను సైతం ఛాయాచిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  కేరళ లో జరగబోయే ఫోటోగ్రఫీ వర్క్ షాప్ కి సంబంధించిన

Apr 6, 2024 - 12:35
 0  980
కేరళ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : మే 28,29,30 న  నేను సైతం ఛాయాచిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  కేరళ లో జరగబోయే ఫోటోగ్రఫీ వర్క్ షాప్ కి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ శ్రీ ఏ ఆర్ కమల్ రాయ్ గారు చేశారు  అనంతరం వారు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్స్ అంత ఈ అవకాశాన్ని ఉపయోగించు కోవాలి అని అయన అన్నారు

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow