ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం దర్పన్ 9వ వార్షికోత్సవ సంబరాలలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే
ఫోటోస్పాట్: ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం దర్పన్ 9వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం దర్పన్ 9వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారు విచ్చేయగా
ఫోటోస్పాట్: ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం దర్పన్ 9వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం దర్పన్ 9వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారు విచ్చేయగా , ఫోటోగ్రాఫర్స్ యొక్క ఇబ్బందులు పలు విషయాల పై ఆయనకు అర్జీ పెట్టుకున్నారు . ఈ కార్యక్రమం లో భాగంగ సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శివలింగం గౌడ్ గారు హాజరయ్యి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు బుక్స్ ను పిల్లలకు అందచేశారు చేశారు, అనంతరం దర్పన్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు, ఈ కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ చైర్మన్ సుష్మ మహేందర్ రెడ్డి గారు శంషాబాద్ మాజీ సర్పంచ్ గణేష్ గుప్తా గారు నార్సింగ్ వ్యవసాయ కమిటీకమిటీ చైర్పర్సన్ దూడల వెంకటేష్ గౌడ్ గారు, శంషాబాద్ మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ బండి గోపాల్ యాదవ్ గారు, శంషాబాద్ స్థానిక కౌన్సిలర్ మేకల వెంకటేష్ ముదిరాజు గారు కొనమోల్ల శ్రీను మరియు ఇతర ప్రముఖలు తదితర నాయకులు పాల్గొన్నారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?