మచిలీపట్నం లో ఆర్ట్ అఫ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్
ఫోటోస్పాట్ : ఈ నెల 28 వ తేదీన ఆర్ట్ అఫ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ రాష్ట్ర సంక్షేమ సంఘం వారి సహకారం తో మచిలీపట్నం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యం లో ఈ నెల 28 వ తేదీన
![మచిలీపట్నం లో ఆర్ట్ అఫ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్](https://photospot.in/uploads/images/202405/image_870x_664ef57e45897.jpg)
ఫోటోస్పాట్ : ఈ నెల 28 వ తేదీన ఆర్ట్ అఫ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ రాష్ట్ర సంక్షేమ సంఘం వారి సహకారం తో మచిలీపట్నం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యం లో ఈ నెల 28 వ తేదీన మచిలీపట్ణణం లో కోర్ట్ దగ్గరలో ఉన్న వైష్ణవి ది గ్రాండ్ హోటల్ లో ఆర్ట్ అఫ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ను నిర్వహించనున్నారు .అందులో భాగంగా నిన్న ఉదయం మచిలీపట్నం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు వర్క్ షాప్ కి సంబందించిన పోస్టర్ ని ఆవిష్కరించారు . ఈ వర్క్ షాప్ కి మెంటర్స్ గా ప్రముఖ ఫోటోగ్రాఫర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ వ్యవహరించనున్నారు . ఈ వర్క్ షాప్ లో ఫోటోగ్రఫీ లో లో వస్తున్న కొత్త కొత్త టెక్నాలజీ గురుంచి ఫోటోగ్రాఫర్స్ యొక్క జీవన శైలి పై క్లుప్తంగా వివరించనున్నారు . ఈ కార్యక్రమం లో మచిలీపట్నం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిలంకుర్తి శేషు గారు మరియు సెక్రట్రీ వి . అనంత కుమార్ , యమ్. శ్రీ రామ్ గారు తదితరులు పాల్గొన్నారు . పూర్తి వివరాలకు కళ్యాణ్ -9866648049, రూపేష్ , 9885667143 నెంబర్స్ ను సంప్రదించాల్సిందిగా వారు కోరారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?
![like](https://photospot.in/assets/img/reactions/like.png)
![dislike](https://photospot.in/assets/img/reactions/dislike.png)
![love](https://photospot.in/assets/img/reactions/love.png)
![funny](https://photospot.in/assets/img/reactions/funny.png)
![angry](https://photospot.in/assets/img/reactions/angry.png)
![sad](https://photospot.in/assets/img/reactions/sad.png)
![wow](https://photospot.in/assets/img/reactions/wow.png)