వీడియోగ్రాఫర్లకు బిల్లుల చెల్లించాలని డిప్యూటీ తాసిల్దార్ గారికి వినతి పత్రం
ఫోటోస్పాట్ : వీడియోగ్రాఫర్లకు బిల్లుల చెల్లించాలని వినతి పత్రం . గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో 2024 అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం తనిఖీలో వీడియోస్ చిత్రీకరించడానికి నియోజకవర్గం లో పలువురి ఫొటోగ్రాఫ్ర్స్ విధులకు హాజరు కావలిసింది గా అధికారులు కోరారు .

ఫోటోస్పాట్ : వీడియోగ్రాఫర్లకు బిల్లుల చెల్లించాలని వినతి పత్రం . గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో 2024 అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం తనిఖీలో వీడియోస్ చిత్రీకరించడానికి నియోజకవర్గం లో పలువురి ఫొటోగ్రాఫ్ర్స్ విధులకు హాజరు కావలిసింది గా అధికారులు కోరారు . అధికారుల ఆదేశాల మేరకు కొందరు ఫోటోగ్రాఫర్స్ విధుల్లో పాల్గొనగా వారికీ రోజువారీ వేతనం 2100 ఇస్తామని కలెక్టర్ ఆదేశాలు ఇవ్వగా వారు వెళ్లారు . ఎన్నికల అనంతరం అక్కడ లోకల్ ఆఫీసు వాళ్ళు మూడు షిఫ్ట్ ప్రకారం మీకు ఇస్తామని చెప్పారని రోజుకు 1000 రూపాయలు లాగా ఇష్టం అని వారు మాట మార్చారంటూ పలువురు ఫొటోగ్రాఫర్స్ వాపోతున్నారు . మేము ఉద్యోగస్తులం కాదు మాకు ఈ వృత్తి మీదే జీవనాధారం గా ఉంచుకొని ఉన్నాము ఎన్నికల విధుల్లో మాకు ట్రావెలింగ్ ఖర్చులు మరియు భోజన ఖర్చులు మా సొంత ఖర్చులు వెచ్చించి సీజన్ లో పెళ్లి ప్రోగ్రాములు కూడా వదులుకొని ఎలక్షన్ కార్యక్రమంలో పాల్గొని ఎక్కడ ఏ విఘతలు జరగకుండా చూసే పనిని మాకు అప్పగించారు 56 రోజులు మేము చేసిన పనికి వేతనమ్మాకు ఇవ్వమని అడగక ఇంకా రాలేదని రోజు అలానే చెప్పుకుంటూ కాలం వెళ్ళబుచ్చారు. ఎన్నికలు కూడా అయిపోయాయి ఇప్పటికైనా మా ఇబ్బందిని ప్రతిరోజు ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న మా మీద చిన్న చూపు చూస్తూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికైనా మాకు తగిన న్యాయం చేసి మాకు రావాల్సిన పైకము కలెక్టర్ ఆర్డర్లు ప్రకారం 2100 వీడియో గ్రాఫర్లకు రోజు వారి పని చేసిన వారికి 3000 రూపాయలు చొప్పున చెల్లించాలని డిప్యూటీ తాసిల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం చేశాము. వారు తగిన న్యాయం చేస్తామని చెప్పారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






