ఒంగోలు లో ఎటువంటి ఎంట్రీ ఫీజు లేకుండా ఫోటో కాంపిటీషన్

ఫోటోస్పాట్ : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటో  కాంపిటీషన్ . ఒంగోలు కళానిలయం  అద్వర్యం లో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం ను పురస్కరించుకొని ఆగస్టు 19న ఒంగోలు లో రాష్ట్రస్థాయి  ఫోటో కాంపిటీషన్ -2023 ను నిర్వహించనున్నారు . ఈ కాంపిటీషన్ లో పాల్గొనే వారు మీకు నచ్చిన అంశం మీద ఫోటో తీసి పంపవలిసి ఉంటుంది , 12X10 సైజు లో 3 ఫొటోస్ మాత్రమే పంపవలిసింది గా అంతకు మించి పంపించకూడదు పంపించిన వాటిలో 3 ఫొటోస్ మాత్రమే పరిగణలోకి తీసుకోబడవు అని వారు స్పష్టం చేశారు

Aug 7, 2023 - 15:12
Aug 7, 2023 - 15:37
 0  532
ఒంగోలు లో ఎటువంటి ఎంట్రీ ఫీజు లేకుండా ఫోటో కాంపిటీషన్

ఫోటోస్పాట్ : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటో  కాంపిటీషన్ . ఒంగోలు కళానిలయం  అద్వర్యం లో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం ను పురస్కరించుకొని ఆగస్టు 19న ఒంగోలు లో రాష్ట్రస్థాయి  ఫోటో కాంపిటీషన్ -2023 ను నిర్వహించనున్నారు . ఈ కాంపిటీషన్ లో పాల్గొనే వారు మీకు నచ్చిన అంశం మీద ఫోటో తీసి పంపవలిసి ఉంటుంది , 12X10 సైజు లో 3 ఫొటోస్ మాత్రమే పంపవలిసింది గా అంతకు మించి పంపించకూడదు పంపించిన వాటిలో 3 ఫొటోస్ మాత్రమే పరిగణలోకి తీసుకోబడవు అని వారు స్పష్టం చేశారు . ఎటువంటి కాలపరిమితి లేకుండా  మీరు కొత్తగా తీసిన  ఇంతకు మునుపు తీసిన ఫొటోస్ ఉన్న పంపించవచ్చు ఈ కాంపిటీషన్ లో గెలిచిన వారికీ మొదటి బహుమతిగా 20,000 ,రెండో బహుమతిగా 10,000 ను మూడో బహుమతి గా 5,000 ను అందించనున్నారు .ఈ భహుమతులే కాకుండా ఈ కాంపిటీషన్ లో  పాల్గొన్న మరో 5 గురుకి  కన్లేషన్ బహుమతుల కింద ఒక్కోకరికి 1000 రూపాయలను అందించనున్నారు అందులో భాగంగా కొన్ని షరతులతో కూడిన అంశాలను ముందుంచారు అవి 

* కాంపిటీషన్ లో పాల్గొనే వారు 12X10 సైజులో 3 ఫొటోస్ పంపాల్సి ఉంటుంది 
* ఏ అంశానికి చెందిన ఫోటోను పంపించవచ్చు ప్రతిదీడి పరిగణలోకి తీసుకో బడుతుంది 
* ఎటువంటి కల పరిమితి లేదు మీరు ఎప్పుడు తీసిన ఫోటో ఐన పంపించవచ్చు 
* ఈ పోటీలో పాల్గొనేవారు వారు తీసిన ఫోటో అని దృవీకరణ పత్రం పై సంతకం చేయ్యవలిసి ఉంటుంది 
* ఫొటోస్ పై ఎటువంటి ప్రింట్ గుర్తులు  ఉండరాదు 
* పోటీలో పాల్గొనే వారి యొక్క ఫొటోస్ ను ఫోటో ఎక్సిబిషన్ నందు ఏర్పాటు చేయబడును 
* కాంపిటీషన్ నిర్వహణ నిమిత్తం ఎటువంటి వాదోపావాదాలు , తావు లేదు కమిటీదే తుది నిర్ణయం . 

ఉదయం 10 ప్రారంభం అయ్యే ఈ పోటీల్లో సీనియర్ ఫోటోగ్రాఫర్స్ ను సత్కరించడం ,విజేతలకు శాలువా మరియి షీల్డ్ సత్కారించడం  వంటి కార్యాక్రమాలు కూడా ఉంటాయి అని వివరించగా , ఈ కాంపిటీషన్ లో ఫోటోగ్రాఫర్స్ మరియు ఫోటోగ్రఫీ ప్రియులు ఎవరైనా పాల్గొనవచ్చునని , ఫొటోస్ పంపడానికి చివరి తేదీ ఆగస్టు 15 వ తేదీ లోపు పంపవలెను అని . ఈ కాంపిటీషన్ కు ఎటువంటి ఎంట్రీ ఫీజ్ అవసరం లేదు అని  ఒంగోలు కళానిలయం  స్పష్టం చేసారు , 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow