కాకినాడ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఫోటో ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కారణ

ఫోటోస్పాట్ : మొట్ట మొదటిసారిగా కాకినాడలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఫోటో ఎగ్జిబిషన్ కాకినాడ జిల్లా ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫెర్స్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కాకినాడ లో ఉన్న నాలుగు అసోసియేషన్స్ సయుక్త ఆధ్వర్యం లో ఎడిట్ పాయింట్ ఇండియా వారి సహకారంతో ఆగస్టు 3,4 తేదీల్లో నిర్వహించనున్నారు

Jun 10, 2024 - 11:21
Jun 10, 2024 - 13:12
 0  239
కాకినాడ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఫోటో ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కారణ

ఫోటోస్పాట్ : మొట్ట మొదటిసారిగా కాకినాడలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఫోటో ఎగ్జిబిషన్ కాకినాడ జిల్లా ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫెర్స్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కాకినాడ లో ఉన్న నాలుగు అసోసియేషన్స్ సయుక్త ఆధ్వర్యం లో ఎడిట్ పాయింట్ ఇండియా వారి సహకారంతో ఆగస్టు 3,4 తేదీల్లో నిర్వహించనున్నారు . దానికి సంబందించిన పోస్టర్ ను నిన్న సాయంత్రం కాకినాడ కుసుమ సత్య ఫంక్షన్ హాల్  నందు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు చంటి బాబు గారి చేతుల మీదుగా పోస్టర్ను ఆవిష్కరించారు .ఈ కార్యక్రమానికి ఎడిట్ పాయింట్ ఇండియా ఫౌండర్ &ఛైర్మెన్ డా .ఇప్పలపల్లి రమేష్ గారు మరియు డిజిటల్ భారత్ ఫౌండర్ గోపి కృష్ణగారు, కాకినాడ నాలుగు అసోసియేషన్ ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు . ఈ సందర్భం గా  జిల్లా అధ్యక్షులు చంటి బాబు గారు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుంచి కంటున్నా కల నేడు నెరవేరుతుంది అని అందుకు సహకరిస్తున్న కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని మండల అసోసియేషన్స్ కు ధన్యవాదాలు తెలియజేసారు , డా .ఇప్పలపల్లి రమేష్ గారికి గోపి కృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు . అనంతరం ఎడిట్ పాయింట్ ఇండియా రమేష్ గారు మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా మొట్టమొదటి సారిగా కాకినాడలో expo నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని గ్రామీణ మరియు పట్టాణ ఫోటోగ్రాఫర్స్ ఉపయోగించు కోవాలి అని వారు అన్నారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow