అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్టతని పురస్కరించుకొని హైదరాబాద్ లో శ్రీరామ మహా యజ్ఞం

ఫోటోస్పాట్ : నేడు భారత దేశమంతా రామ మమయం అయింది . అయోధ్య లో సుమారు 500 వందల సవత్సరాలకు తరువాత రామమందిరం నిర్మించగా నేడు బాల రాముడి విగ్రహ ప్రతిష్టాత జరిగింది.

Jan 22, 2024 - 18:36
Jan 22, 2024 - 21:19
 0  645
అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్టతని పురస్కరించుకొని హైదరాబాద్ లో శ్రీరామ మహా యజ్ఞం

ఫోటోస్పాట్ : నేడు భారత దేశమంతా రామ మమయం అయింది . అయోధ్య లో సుమారు 500 వందల సవత్సరాలకు తరువాత రామమందిరం నిర్మించగా నేడు బాల రాముడి విగ్రహ ప్రతిష్టాత జరిగింది. ప్రతిష్టతని పురస్కరించుకొని మన హైదరాబాద్ నగరం లో వందే ప్రజా శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో  మహాయజ్ఞాన్ని నిర్వహించారు . శ్రీ రామ మహా యజ్ఞంతో పాటు కేసరి హనుమాన్ నమ జపాలు , తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు . ఈ కార్యక్రమం లో ఎడిట్ పాయింట్ ఇండియా చైర్మన్ & ఫౌండర్ డా . ఇప్పలపల్లి రమేష్ మరియు వారి సతీమణి ఆర్నా ఆల్బమ్ అధినేత శ్రీమతి ఇప్పలిపల్లి శైలెజ గారు యాగం లో పాల్గొన్నారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow