తాండూర్ నియోజకవర్గం లో ఘనంగా ప్రపంచం ఫోటోగ్రఫీ దినోత్సవం

ఫోటోస్పాట్ :  ప్రపంచ ఫోటొగ్రఫీ దినోత్సవం సందర్బంగా నేడు తాండూర్ నియోజకవర్గం లో ఘనంగా జరిగాయి, ఈ మేరకు నియోజకవర్గ లో  అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో  పట్టణం లోని  మాతా శిశు ఆసుపత్రి మరియు జిల్లా ఆసుపత్రి లో

Aug 19, 2023 - 15:05
 0  333
తాండూర్ నియోజకవర్గం లో  ఘనంగా ప్రపంచం ఫోటోగ్రఫీ దినోత్సవం

ఫోటోస్పాట్ :  ప్రపంచ ఫోటొగ్రఫీ దినోత్సవం సందర్బంగా నేడు తాండూర్ నియోజకవర్గం లో ఘనంగా జరిగాయి, ఈ మేరకు నియోజకవర్గ లో  అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో  పట్టణం లోని  మాతా శిశు ఆసుపత్రి మరియు జిల్లా ఆసుపత్రి లో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు, అనంతరం  ఆసుపత్రి లోని రోగులకు మరియు వారి బందువులకు అల్పాహారం మరియు పండ్లు పంపిణి చేశారు, ఈ కార్యక్రమం లో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్,ఉపాధ్యక్షులు షాబుద్దీన్, సహాయ కార్యదర్శి దివ్య రాము, సీనియర్ ఫోటోగ్రాఫర్ లు శరణు,వెంకటేశం, గోపాల్, అంబదాస్,ఓంకార్ శివ, అనిల్ మల్లికార్జున్, వేమరెడ్డి పలువులు ఫోటోగ్రాఫర్ లు పాల్గొన్నారు.

G.prasad G.prasad Wedding photography videography

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow