కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం ఫోటోగ్రాఫర్ మృతి

ఫోటోస్పాట్ : మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. హనుమకొండలో వివాహ వేడుకలో పాల్గొని హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో భాగంగా

Dec 12, 2023 - 15:10
 0  2461
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం ఫోటోగ్రాఫర్ మృతి

ఫోటోస్పాట్ : మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. హనుమకొండలో వివాహ వేడుకలో పాల్గొని హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో భాగంగా TS 26 H 3777 కారులో బయలుదేరిన ఫొటో గ్రాఫర్స్ అజయ్,అర్జున్,కిరణ్ , పృధ్వీ,కృష్ణ ,చరణ్ లు ఉన్నారు. యాద్గార్ పల్లి చౌరస్తాలో వద్ద  చెట్టు ను ఢీ కొట్టడంతో కారులో ఉన్న ఆరు మందిలో ఉండగా అందులో ఒక్కరు అజయ్ అక్కడి ఆక్కడే మృతిచెందాడు. మరో 5 మంది మందికి తీవ్ర గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు , క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ఫొటో గ్రాఫర్స్ నల్గొండ , రామన్న పేట్ ప్రాంతానికి చెందిన వారు గా గుర్తించారు.

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow