రైలులో కెమెరా బ్యాగ్ మర్చిపోయారు

తిరుపతి నుండి కాకినాడ వెల్లు  రైలు నెంబరు 17249 బీ4 కోచ్ లో  33 నుంచి 38 బెర్తులు గల వారు  కెమెరా బ్యాగ్ మార్చిపోయి వెళ్లారు . పక్కన బెర్తులో ఉన్న వారు గమనించి  సామర్లకోట వచ్చాక  సామర్లకోట  రైల్వేస్టేషన్ టికెట్

Aug 18, 2023 - 18:51
 0  538
 రైలులో  కెమెరా బ్యాగ్ మర్చిపోయారు

ఫోటోస్పాట్ : తిరుపతి నుండి కాకినాడ వెల్లు  రైలు నెంబరు 17249 బీ4 కోచ్ లో  33 నుంచి 38 బెర్తులు గల వారు  కెమెరా బ్యాగ్ మార్చిపోయి వెళ్లారు . పక్కన బెర్తులో ఉన్న వారు గమనించి  సామర్లకోట వచ్చాక  సామర్లకోట  రైల్వేస్టేషన్ టికెట్ కలెక్టర్ గారి చేతికి అందించడం జరిగింది . ఈ మేరకు కెమెరా మర్చిపోయిన వారు  దయచేయి కాకినాడ రైల్వే పోలీస్ వారిని  సంప్రదించగలరు 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow