ఈ సంక్రాంతి కి పదివేల బహుమతి పొందండి
ఫోటోస్పాట్ : ఈ సంక్రాంతి కి పదివేల బహుమతి నీ పొందండి .సంక్రాంతి అంటేనే ఒక సంబరం ఇంటిల్లిపాది ఎక్కడ ఉన్న సొంతూరికి చేరుకుంటారు , అందంగా ఆనందంగా మన తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా అలంకరణతో ఆహ్లాదంగా గడుపుతారు

ఫోటోస్పాట్ :ఈ సంక్రాంతి కి పదివేల బహుమతి నీ పొందండి .సంక్రాంతి అంటేనే ఒక సంబరం ఇంటిల్లిపాది ఎక్కడ ఉన్న సొంతూరికి చేరుకుంటారు , అందంగా ఆనందంగా మన తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా అలంకరణతో ఆహ్లాదంగా గడుపుతారు మరి ఇలాంటి పండగ వేళా మన ఫోటో గ్రఫీ కళ్ళకి ఎన్నో అద్భుతమైన చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి అటువంటి సంక్రాంతి థీమ్ తో తెలుగు రాష్ట్రాల ఫొటొగ్రాఫర్లకు సంక్రాంతి శుభాకాంక్షలతో ఫొటొటెక్ ఇండియా మరియు ఎడిట్ పాయింట్ ఇండియా సహకారం తో మీ ముందుకు గరుడా డ్రోన్స్ ఏరోస్పేస్,చెన్నై వారి సంక్రాంతి ఫొటొగ్రఫి కాంపీటీషన్ నిర్వహిస్తున్నారు. సంక్రాంతి రోజు మన కల్చర్ ఉట్టిపడేలా ఒక ఫొటొతీసి కాంపీటీషన్ నేడే పాల్గొనండి . మొదటి బహుమతి: 10000 రెండవ బహుమతి: 5000 మూడవ బహుమతి:3000 గా నిర్ణయించారు 14 వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకొని 16 సాయంత్రం వరకు ఈ క్రింది లింకు ద్వారా లేదా పోస్టర్ లో ఉన్న కోడ్ ద్వారా అప్లోడ్ చెయ్యండి .మొదటి బహుమత ని అందుకోండి
https://docs.google.com/forms/d/e/1FAIpQLScxYQ_aGvpsTUMmgszRbVFj68nXTDfgEHOiefL1gMZVkurZng/viewform
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






