వైజాగ్ లో 05 జనవరి 2024 సిగ్మా శేఖర్ మాస్టర్ తో ఫోటోగ్రఫీ వర్క్ షాప్

ఫోటోస్పాట్ : వైజాగ్ లో  05 జనవరి 2024 సిగ్మా శేఖర్ మాస్టర్ తో ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ను నిర్వహస్తున్నారు .ఎడిట్ పాయింట్ వారి ఆధ్వర్యం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న

Dec 13, 2023 - 15:18
 0  352
వైజాగ్ లో  05 జనవరి 2024 సిగ్మా శేఖర్ మాస్టర్ తో ఫోటోగ్రఫీ వర్క్ షాప్

ఫోటోస్పాట్ : వైజాగ్ లో  05 జనవరి 2024 సిగ్మా శేఖర్ మాస్టర్ తో ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ను నిర్వహస్తున్నారు .ఎడిట్ పాయింట్ వారి ఆధ్వర్యం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫోటోఫీన ఎక్స్పో 2024 . 20 ఎడిషన్స్ పూర్తి చేసుకున్న ఈ ఎక్స్ పో , ఈ 21 ఎడిషన్ లోమొట్ట మొదటిసారిగా ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ సంబందించిన వర్క్ షాప్లను నిర్వహించనుంది అందులో భాగంగా  మొదటి రోజు 05-01-2024 మధ్యాన్నం 2గంటలకు ఫోటోగ్రఫీ మెళకువలకు సంబంధించి వర్క్షాప్ ఉంటుందని ఇందులో లైటింగ్ విధానం , కెమెరా తో బెస్ట్ యాంగిల్ లో ఫొటోస్ ఎలా తీయాలి , రూల్ ఫో థర్డ్స్ , ఫ్రేమింగ్ ఇలా పలు అంశాలపై గ్రాండ్ మాస్టర్ సిగ్మా శేఖర్ మాస్టర్ తో ఉంటుంది ఇందుకుగాను 999/- ఫి  అని ఎడిట్ పాయింట్ ఇండియా ఛైర్మెన్ డా ఇప్పలపల్లి రమేష్ తెలియచేసారు . మీరు వర్క్  షాప్ రిజిస్టర్ చేసుకోవాల్సిన లింక్ : https://editpointindia.com/eventdetail/LB69VIWO6B-Photography-Ai-Photoshop-Workshop మరికొన్ని వివరాలకు ఎడిట్ పాయింట్ ఇండియా హెల్ప్ లైన్ :   9246298649 కు సంప్రదించగలరని వారు కోరారు .  

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow