వీంద్ర భారతిలో  డిసెంబర్ 14 ,15 తేదీల్లో DI (Digital Intermediate ) కలర్ గ్రేడింగ్ క్లాసులు

ఫోటోస్పాట్ : రవీంద్ర భారతిలో  డిసెంబర్ 14 ,15 తేదీల్లో DI (Digital Intermediate ) కలర్ గ్రేడింగ్ క్లాసులు . ఒకప్పటి బ్లాక్ అండ్ వైట్ సినిమా దెగ్గర నుంచి  నేటి వరకు కెమెరా  టెక్నాలజీ తో పాటు పలు అంశాలు కూడా మారుతూ వస్తూనే ఉన్నాయి అదే తరహాలో కలర్ గ్రేడింగ్ లో కూడా మార్పులు వచ్చాయి . ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కి సినిమా లో కలర్ గ్రేడింగ్ కూడా ముఖ్య పాత్రను పోషిస్తుంది

Dec 12, 2023 - 11:13
 0  74
వీంద్ర భారతిలో  డిసెంబర్ 14 ,15 తేదీల్లో DI (Digital Intermediate ) కలర్ గ్రేడింగ్ క్లాసులు

ఫోటోస్పాట్ : రవీంద్ర భారతిలో  డిసెంబర్ 14 ,15 తేదీల్లో DI (Digital Intermediate ) కలర్ గ్రేడింగ్ క్లాసులు . ఒకప్పటి బ్లాక్ అండ్ వైట్ సినిమా దెగ్గర నుంచి  నేటి వరకు కెమెరా  టెక్నాలజీ తో పాటు పలు అంశాలు కూడా మారుతూ వస్తూనే ఉన్నాయి అదే తరహాలో కలర్ గ్రేడింగ్ లో కూడా మార్పులు వచ్చాయి . ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కి సినిమా లో కలర్ గ్రేడింగ్ కూడా ముఖ్య పాత్రను పోషిస్తుంది , అట్టి కలర్ గ్రేడింగ్ ను డిసెంబర్ 14 ,15 తేదీల్లో తెలంగాణ డిపార్ట్మెంట్ అఫ్ లాంగ్వేజ్ & కల్చర్ వారి ఆధ్వర్యం లో పైడి జేయరాజ్ ప్రివ్యూ థియేటర్ , రవీంద్ర భారతి ,హైద్రాబాద్ నందు కోర్సువర్క్ పేరిట DI (Digital Intermediate ) కలర్ గ్రేడింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి  తెలంగాణ డిపార్ట్మెంట్ అఫ్ లాంగ్వేజ్ & కల్చర్  డైరెక్టర్ డా. మామిడి హరికృష్ణ గారు మరియు ప్రముఖ "RRR, బాహుబలి " కలరిస్ట్ శివ కుమార్ బి.వీ.ఆర్ గారు ముఖ్య అతిధులు గా హాజరుకానున్నారు . ఫెసిలిటేటర్లు గా కలరిస్ట్ B. కిరణ్ , గజ్జల రక్షిత్ కుమార్ DOP రాహుల్ ఎం  గారు వ్యవహరించనున్నారు . రెండు రోజులు జరగబోవు ఈ క్లాసులు కోసం వేదిక దెగ్గరకు వచ్చినా తరువాత గంట ముందు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా  వారు కోరారు . కలర్ గ్రేడింగ్ మీద ఇంట్రస్ట్ ఉన్న ప్రతిఒక్కరు ఈ క్లాసులకు హాజరు కావచ్చును అని ఎంట్రీ ఫీజు ఉచచితమని వారు తెలిపారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow