వీడియో ఎడిటర్స్ & డిజైనర్స్ కోసం నేషనల్ ఎడిటర్స్ కౌన్సిల్ ఏర్పాటు

వీడియో ఎడిటర్స్ & డిజైనర్స్ కోసం నేషనల్ ఎడిటర్స్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నట్టు నేషనల్ ప్రెసిడెంట్ మురళి ఇంద్రకంటి ఒక ప్రకటనలో ఈ రోజు మీడియాకి వెల్లడించారు !! వివరాల్లోకి వెళ్తే గత 40 సంవత్సరాలుగా ఫోటో గ్రాఫేర్ గా వీడియో ఎడిటర్ గా డిజైనర్ గా , ట్రైనర్ గా సేవలు అందిస్తున్న మురళి ఇంద్రకంటి గారు.....

Nov 11, 2024 - 13:59
 0  517
వీడియో ఎడిటర్స్ & డిజైనర్స్ కోసం నేషనల్ ఎడిటర్స్ కౌన్సిల్ ఏర్పాటు

వీడియో ఎడిటర్స్ & డిజైనర్స్ కోసం నేషనల్ ఎడిటర్స్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నట్టు నేషనల్ ప్రెసిడెంట్ మురళి ఇంద్రకంటి ఒక ప్రకటనలో ఈ రోజు మీడియాకి వెల్లడించారు !! వివరాల్లోకి వెళ్తే గత 40 సంవత్సరాలుగా ఫోటో గ్రాఫేర్ గా వీడియో ఎడిటర్ గా డిజైనర్ గా , ట్రైనర్ గా సేవలు అందిస్తున్న మురళి ఇంద్రకంటి గారు ఎడిటర్స్ & డిజనర్స్ అందరు ఎడిటర్స్ కేటగిరి లోకి వస్తారు కాబట్టి వీరందరిని భారతదేశము లోని అన్ని రాష్ట్రాల సమన్వయం తో టెక్నీకల్ ఎడ్యుకేషన్ అందిస్తున్న వందే భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ శాఖను అభివృద్ధి చేస్టున్నట్టు పేర్కొన్నారు .. ఈ కౌన్సిల్ ద్వారా ట్రైనింగ్ , సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ మీద ఎక్కువ డిస్కౌంట్ , ఆరోగ్యం , ఆర్థిక అభివృద్ధి అంశాలమీద పని చేస్తున్నట్టు తెలియచేసారు !! ఈ NEC మెంబెర్ షిప్ ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది ! మెంబర్ షిప్ పూర్తీ ఉచితం .. id కార్డు కిట్ కొనుక్కోవాలి అంటే రుసుము ఉంటుంది అని పేర్కొన్నారు !! ఈ రోజు నుండి క్రింద ఉన్న లింక్ లో రిజిస్టర్ అవొచ్చు .. కేవలం ఎడిటర్స్ & డిజైనర్ మాత్రమే రిజిస్టర్ రావాల్సిందిగా విజ్ఞ్యప్తి చేసారు !! ఇందులో ఇచ్చిన ప్రతి బాక్స్ ఫిల్ చేసి మంచి పాస్ ఫోటో పెడితేనే అప్ప్రోవ్ అవుతుంది !! ఏదైనా వివరాలకు తన నంబర్ ఉదయం 10 గంటల నుండి 6 గంటల వరకు సంప్రదించవచ్చునని తెలియచేసారు !! 

మురళి ఇంద్రకంటి 
నేషనల్ ప్రెసిడెంట్ 
నేషనల్ ఎడిటర్స్ కౌన్సిల్
9848067013

Link : https://vandhebharat.org/nec/

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow