ఫొటోగ్రాఫర్స్  జీవితానికి నవీన్ టెక్నాలజీ భరోసా

ఫోటోస్పాట్ : ఫొటోగ్రాఫర్స్  జీవితానికి నవీన్ టెక్నాలజీ భరోసా. ఫోటోగ్రఫీ లో మారుతున్న టెక్నాలజీ తో ఫోటోగ్రఫీ అంటే ఒక గౌరవ ప్రదమైన వ్యాపారంగా మరియు ఉద్యోగంగా మారుతూ వస్తుంది . పెరిగిన ఆదరణతో  తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో లో  ఉన్నఫొటోగ్రాఫర్స్

Nov 14, 2024 - 12:59
Nov 14, 2024 - 19:37
 0  918
ఫొటోగ్రాఫర్స్  జీవితానికి నవీన్ టెక్నాలజీ భరోసా

ఫోటోస్పాట్ : ఫొటోగ్రాఫర్స్  జీవితానికి నవీన్ టెక్నాలజీ భరోసా. ఫోటోగ్రఫీ లో మారుతున్న టెక్నాలజీ తో ఫోటోగ్రఫీ అంటే ఒక గౌరవ ప్రదమైన వ్యాపారంగా మరియు ఉద్యోగంగా మారుతూ వస్తుంది . పెరిగిన ఆదరణతో  తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో లో  ఉన్నఫొటోగ్రాఫర్స్ కోసం నవీన్ టెక్నాలజీ వారు వినూత్నమైన ఆలోచనతో ఫోటోగ్రాఫర్స్ కి చేదోడు వాదోడు ఉండాలి అన్న సంకల్పంతో  మన ముందుకు ఫైనాన్స్  సౌకార్యాన్ని తీసుకొచ్చింది . ఫైనాన్స్ కంపెనీ లో అగ్రగామి ల్లో ఒకటైన బజాజ్ ఫైనాన్స్ మమేకమై ఈ సేవలను అందించనున్నారు  . ఈ అవకాశాన్ని రెండు రాష్ట్రాల్లో ఉన్న ఫోటోగ్రాఫర్స్ ,విడియోగ్రాఫర్స్ వినియోగించుకోవాలని  వారు కోరారు . పూర్తి వివరాలకు  సంప్రదించండి  040-24619908, 9701419908,950501580

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow